ఈనెలాఖరు నాటికి మార్కెట్లోకి రానున్న కవాసకి నిన్జా 300

By Ravi

భారత్‌లో స్పోర్ట్స్ బైక్‌లను అందిస్తున్న జపనీస్ టూవీలర్ కంపెనీ, కవాసకి మరొక సరికొత్త స్పోర్ట్ బైక్‌ను ఈ నెలాఖరు నాటికి విపణిలో విడుదల చేయనుంది. భారత మార్కెట్లో బజాజ్ ఆటోతో భాగస్వామ్యం కుదుర్చుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్న కవాసకి ప్రస్తుతం నిన్జా సిరీస్‌లో అందిస్తున్న కవాసకి నిన్జా 250ఆర్, కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌లకు మధ్యలో ఓ 300సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టనుంది.

కవాసకి నిన్జా 300 త్వరలోనే బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌‌లలో దర్శనమివ్వనుంది. కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన కవాసకి నిన్జా250ఆర్ దేశవ్యాప్తంగా మంచి ఆదరణను సంపాధించుకుంది. అయితే, దీనికన్నా మరింత శక్తివంతమైన మరియు చవకైన స్పోర్ట్స్ కోరుకునే బైక్ ప్రియులను టార్గెట్ చేసుకొని కవాసకి ఈ సిరీస్‌లో 300సీసీ వేరియంట్‌ను విడుదల చేస్తోంది.

ఈ సరికొత్త కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌లో 296సీసీ పారలల్ ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 38.8 బిహెచ్‌పిల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 27.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా అందుబాటులో ఉండనుంది. కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

ఆకర్షనీయమైన బాడీ ప్యానెల్స్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

సాటిలేని పెర్ఫామెన్స్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

ఆకట్టుకునే కలర్ ఆప్షన్స్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

అధునాతన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

స్టయిలిష్ సైడ్ వ్యూ మిర్రర్స్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

శక్తివంతమైన 296సీసీ పెట్రోల్ ఇంజన్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

స్టయిలిష్ అండ్ కాంపాక్ట్ సైలెన్సర్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

ఫ్రంట్ డిస్క్ బ్రేక్

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

రియర్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2013, 15:11 [IST]
English summary
According to sources, Bajaj-Kawasaki will launch their all-new Ninja 300 in India by the end of this month. Kawasaki Ninja 300 is powered by 296cc, parallel twin-cylinder engine which produces 38.8 bhp and 2.75 kgm of torque. Stay tuned to drivespark for more updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+