లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి720-40 వార్షికోత్సవ ఎడిషన్

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ లాంబోర్గనీ, తం సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌‌ను విడుదల చేసింది. లాంబోర్గినీ అందిస్తున్న 'అవెంటేడర్' సిరీస్‌లో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. 'లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి720-40 యానివర్సరియో' అని పిలువబడే ఈ వార్షికోత్సవ ఎడిషన్‌ను కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ వార్షికోత్సవ ఎడిషన్ సాధారణ అవెంటేడర్ కన్నా మరింత శక్తిని కలిగి ఉంటుంది. లాంబోర్గినీ అవెంటేడర్ యానివర్సరియో కారు పవర్‌ను 19 బిహెచ్‌పిలు అదనంగా (691 బిహెచ్‌పిల నుంచి 710 బిహెచ్‌పిలకు) పెంచారు. సాధారణ అవెంటేడర్‌లో ఉపయోగించే 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను రీట్యూన్ చేసి ఈ వార్షికోత్స ఎడిషన్‌‌లో ఉపయోగించారు. ఇది కేవలం 2.9 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 351 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

సాధారణ లాంబోర్గినీ అవెంటేడర్‌తో పోల్చుకుంటే, దీనిని భిన్నంగా ఉంచేందుకు గాను ఈ వార్షికోత్సవ ఎడిషన్ అవెంటేడర్‌ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో మార్పులు చేర్పులు చేశారు. ముదురు పసుపు రంగులో (గియాల్లో మాగ్గియో లేదా యెల్లో మే కలర్) ఈ కారు ఎక్స్టీరియర్‌ను పెయింట్ చేశారు. ఇటీవలే కంపెనీ విడుదల చేసిన వెనెవో, ఫేస్‌లిఫ్ట్ గల్లార్డో మోడళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ వార్షికోత్సవ ఎడిషన్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను డిజైన్ చేశారు.

ఎక్స్టీరియర్స్‌పై 50 ఏళ్ల మార్క్‌ను గుర్తు చేస్తూ '50' బ్యాడ్జ్‌ను జోడించారు. ఇందులో సరికొత్త నలుపు రంగు అల్లాయ్ వీల్స్ మరొక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎక్స్టీరియర్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా దీని ఇంటీరియర్లను కూడా పసుపు రంగు లెథర్‌తో తయారు చేశారు. మరి ఈ లాంబోర్గినీ అందాలను మనం కూడా ఓసారి తిలకిద్దాం రండి..!

లాంబోర్గినీ అవెంటేడర్ వార్షికోత్సవ ఎడిషన్

More from DriveSpark

Article Published On: Friday, April 19, 2013, 11:02 [IST]
English summary
Lamborghini's 50 anniversary celebration is not over yet, if you thought the Veneno was the end of it. The Bolognese automaker has planned the launch of an anniversary edition Aventador LP720-4 50, which is scheduled to launch at the upcoming Shanghai Auto Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+