2016లో రానున్న లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న సూపర్ ఎస్‌యూవీ గుర్తుందా..? ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్ధ లాంబోర్గినీ గడచిన సంవత్సరం చైనాలో జరిగిన 2012 బీజింగ్ ఆటో షోలో ఆవిష్కరించిన పవర్‌ఫుల్, స్టయిలిష్ ఎస్‌యూవీ 'లాంబోర్గినీ యూరస్' (Lamborghini Urus)ను ఉత్పత్తి దశకు తీసుకువెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ఎస్‌యూవీని 2016లో విడుదల చేస్తామని ఆడి సీఈఓ రూపెర్ట్ స్టాడ్లర్ పేర్కొన్నారు. (జర్మన్ లగ్జరీ కార్ కంపెనీకు ఆడికు చెందిన సూపర్‌కార్ బ్రాండే లాంబోర్గినీ). సాలిడ్ బాడీ, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ మేకర్ డిజైన్ చేసిన 'లాంబోర్గినీ యూరస్' కాంపాక్ట్ సూపర్ స్టైలిష్ ఎస్‌యూవీలో గరిష్టంగా 600 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 180 మైళ్ల వేగం (అంటే గంటకు 289.68 కి.మీ. వేగం)తో పరుగులు తీస్తుంది.

లాంబోర్గినీ యూరస్ కేవలం 5.4 అడుగుల ఎత్తును, 6.5 అడుగుల వెడల్పును, 16.4 అడుగుల పొడవను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని తేలికగా ఉంచేందుకు గానూ దీని తయారీలో కార్బన్ ఫైబర్ రీఫైన్డ్ పాలిమర్‌ను ఉపయోగించారు (అందుకే అంత వేగం). లాంబోర్గీనీ యూరస్ 2016 నాటికి వాణిజ్య పరంగా మార్కెట్లో లభ్యం కానుంది. యూరస్ ఎస్‌యూవీని ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌‌తో రూపొందించారు.

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ

More from DriveSpark

Article Published On: Saturday, March 23, 2013, 11:41 [IST]
English summary
Lamborghini Urus, the automaker's exocitic looking SUV concept, which was revealed to the world at last year's Beijing Auto Show, will see the light of day as a production model in late 2016, says Autocar. The revelation was made by none other than Rupert Stadler, Audi CEO. For those who do not know, Lamborghini is owned by Audi, which is in turn under the ownership of Volkswagen.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+