కొద్దిసేపు కారు నడిపినందుకు రూ.5.43 కోట్ల జనరానా!

By Ravi

జేమ్స్ బాండ్ పాత్రల్లో కనిపించే హాలీవుడ్ నటుడు డానియేల్ క్రైగ్ ఇటీవల న్యూయార్క్ ఆటో షోలో సరికొత్త 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. డానియేల్ క్రైగ్ ఈ కారును న్యూయార్క్ ఆటో షోలోని ల్యాండ్ రోవర్ వేదికపై డ్రైవ్ చేసి ఆవిష్కరించాడు. ఇందుకు గాను సదరు బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఏకంగా 10 లక్షల డాలర్ల (మన దేశ కరెన్సీలో సుమారు రూ.5.43 కోట్లు) నజరానాను మన జేమ్స్ బాండ్‌కు సమర్పించుకున్నట్లు సమాచారం.

జేమ్స్ బాండ్ ఈ ఆటో షోలో కారు నడిపిన సమయం కేవలం 7 సెకండ్లు మాత్రమే. అంటే, ఆయన ఏడు సెకండ్ల సమయంలోనే రూ.5 కోట్లకు పైగా సంపాధనను ఆర్జించాడన్నమాట. ఇక సరికొత్త 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్ విషయానికి వస్తే, మరింత స్పోర్టీ వెర్షన్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ఎశ్‌యూవీని రూపొందించింది. రేంజ్ రోవర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న వేరియంట్‌, రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే ఇది 420 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇది 4850 మి.మీ. పొడవును, 278 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి, 510 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్, 340 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి6 పెట్రోల్ ఇంజన్, 258 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 టిడివి6 డీజిల్ ఇంజన్ మరియు 292 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 ఎస్‌డివి6 డీజిల్ ఇంజన్. భవిష్యత్తులో ల్యాండ్ రోవర్ ఈ వేరియంట్‌లో 4.4 లీటర్ వి8 డీజిల్ ఇంజన్ మరియు ఓ హైబ్రిడ్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

డానియేల్ క్రైగ్ - 2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

2014 రేంజ్ రోవర్ స్పోర్ట్

More from DriveSpark

Article Published On: Wednesday, April 3, 2013, 11:16 [IST]
English summary
The all new Range Rover Sport, the most agile and responsive Rover till date, was revealed by Hollywood actor Daniel Craig at the 2013 New York Auto Show. According to sources, Land Rover pays $1 million to Craig for driving the new 2014 Range Rover Sport onto the stage.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+