లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఈకో స్మైల్స్ విడుదల

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇటీవలే తమ 'ఎస్టిలో ఎన్‌లైవ్' అనే పేరుతో (Estilo Nlive) ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు కంపెనీ తాజాగా తమ ఈకో ఎమ్‌యూవీలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'ఈకో స్మైల్స్' (Eeco Smiles) అనే పేరుతో కంపెనీ ఇందులో కొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసిన సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఈకో స్మైల్స్‌లో యాంత్రిక పరంగా ఎలాంటి మార్పులు లేవు. కొత్త వీల్ కవర్స్, మడ్ ఫ్లాప్స్, కారుకు పక్కల మరియు వెనుక వైపున అంటించిన స్మైల్స్ స్టిక్కర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్స్‌లో యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన కొత్త డబుల్ డిన్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ సీట్ కవర్స్, కొత్త డోర్ మ్యాట్‌లను ఈ లిమిటెడ్ ఎడిషన్ ఈకో స్మైల్స్‌లో కంపెనీ ఆఫర్ చేస్తోంది.

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఈకో స్మైల్స్ విడుదల

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఈకో స్మైల్స్ విడుదల

మారుతి సుజుకి అందిస్తున్న ఈకో ఎమ్‌యూవీలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'ఈకో స్మైల్స్' (Eeco Smiles) అనే పేరుతో కంపెనీ ఇందులో కొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసిన సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఈకో స్మైల్స్ విడుదల

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఈకో స్మైల్స్ విడుదల

కొత్త వీల్ కవర్స్, మడ్ ఫ్లాప్స్, కారుకు పక్కల మరియు వెనుక వైపున అంటించిన స్మైల్స్ స్టిక్కర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్స్‌లో యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన కొత్త డబుల్ డిన్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ సీట్ కవర్స్, కొత్త డోర్ మ్యాట్‌లను ఈ లిమిటెడ్ ఎడిషన్ ఈకో స్మైల్స్‌లో కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో


మారుతి సుజుకి ఈకో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో సిఎన్‌జి కిట్‌ను అమర్చుకునే వెసలుబాటు కూడా ఉంటుంది. కేవలం రూ.9,490 లకే ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. దేశీయ విపణిలో మారుతి సుజుకి ఈకో స్మైల్స్ ధరలు ఇలా ఉన్నాయి:

  • మారుతి సుజుకి ఈకో 5-సీటర్ (నాన్-ఏసి) - రూ.3.32 లక్షలు
  • మారుతి సుజుకి ఈకో 5-సీటర్ (ఏసి) - రూ.3.63 లక్షలు
  • మారుతి సుజుకి ఈకో 7-సీటర్ (నాన్-ఏసి) - రూ.3.49 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ముంబై)

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2013, 15:17 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India has launched a new limited edition Eeco Smiles with comestic updates. The new features on the car include wheel covers, mud flaps, Smiles stickers on the sides and rear, a new double DIN music system with USB, 15cm speakers, dual tone seat covers and new doormats.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+