మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్; ఇది చాలా చీప్ గురూ!

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్థానికంగా భారత మార్కెట్లో ఉత్పత్తి చేసిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ లగ్జరీ కారును మార్కెట్లో విడుదల చేసింది. జాగ్వార్ ఎక్స్ఎఫ్ ఇప్పటి వరకూ పూర్తిగా విదేశాల్లో తయారై, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి అయ్యేది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా ఈ మోడల్ ధర కూడా ఎక్కువగా ఉండేది. అయితే, ఈ లగ్జరీ కారు ధరను భారీగా తగ్గించి, విలాసవంతమైన కార్ ప్రియులకు సరసమైన ధరకే అందుబాటులో ఉంచేందుకు గానూ ఈ మోడల్‌ను కంపెనీ భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం టాటా మోటార్స్ పూనేలో ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ యూనిట్‌లో ఈ ఎక్స్ఎఫ్ కారును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్ కారు ధర రూ.44.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) మాత్రమే. ఈ కారును స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నంద వలన ఇదివరకటి ఎక్స్ఎఫ్ కారుతో పోల్చుకుంటే దీని ధర సుమారు రూ.12 లక్షల వరకూ తగ్గింది. కాగా.. జాగ్వార్ బ్రాండ్‌లో ఇండియాలో ఉత్పత్తి అవుతున్న మొట్టమొదటి లగ్జరీ సెలూన్ 'ఎక్స్ఎఫ్' కావటం మరొక విశేషం. ఈ ప్లాంటులో జేఎల్ఆర్ ఇప్పటికే తమ ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్

మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్


జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెలూన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది, వీటి ధరలు వేరియంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2 లీటర్ డీజిల్ - రూ.44.5 లక్షలు
  • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 3.0 లీటర్ వి6 టర్బోడీజిల్ - రూ.57.15లక్షలు
  • జాగ్వార్ ఎక్స్ఎఫ్ 5.0 లీటర్ వి8 పెట్రోల్ సూపర్‌ఛార్జ్‌డ్ - రూ.1.03 కోట్లు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

More from DriveSpark

Article Published On: Tuesday, January 22, 2013, 18:40 [IST]
English summary
Jaguar has announced the production of the Jaguar XF Saloon in India. The Jaguar XF Saloon will now be locally produced at its facility in Pune, India. The Jaguars will be built alongside Land Rover Freelander 2 vehicles which have been produced in Pune since May 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+