మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు విడుదల; ధర రూ.5.96 లక్షలు

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా రేవా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e2o) నేడు మార్కెట్లో విడుదలైంది. సాధారణ పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే కార్లలో ఉండే అన్ని సదుపాయాలు తమ ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో ఉంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్, ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్స్) డా. పవన్ గోయెంకా తెలిపారు.

మహీంద్రా ఈ2ఓ కేవలం 5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని, పూర్తి ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్ ఛీఫ్ (టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ) చేతన్ మియానీ వివరించారు. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీలను ఉపయోగించామని, ఇవి సాంప్రదాయ ఏసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే 4 రెట్లు తేలికైనవి మరియు 3 రెట్లు సౌకర్యవంతమైనవే కాకుండా మంచి పెర్ఫామెన్స్‌ను బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటాయని ఆయన తెలిపారు.

ఇందులో ఉపయోగించిన బ్యాటరీల శక్తి సాధారణ సెల్‌ఫోన్లలో ఉపయోగించే 3-4 వేల బ్యాటరీలలో ఉండే శక్తితో సమానం. ఈ కారును ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ వంటి స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా మహీంద్రా ఈ2ఓ కారును కంట్రోల్ చేయవచ్చు.

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా రేవా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e2o) నేడు మార్కెట్లో విడుదలైంది.

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు


ఒకవేళ పార్కింగ్ స్థలంలో కారును లాక్ చేయటం మర్చిపోయి వెళ్లిపోతే స్మార్ట్ ఫోన్ మొబైల్ స్క్రీన్‌పై ఒక్క బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా కారును లాక్ చేయవచ్చు. కారును ఎండలో పార్క్ చేసినపుడు కారు లోపలి వాతావరణ వేడెక్కుతుంది, అయితే ఈ2ఓ కారులో ఉండే ఏసిని మొబైల్ ద్వారా కంట్రోల్ చేసి మీరు తిరిగి వెళ్లడానికి కొద్దినిమిషాల ముందు కారులో ఏసిని మొబైల్ ద్వారా ఆన్ చేసుకొని చల్లగా ప్రయాణించవచ్చు. ఇదే విధంగా శీతాకాలంలో కూడా బయలుదేరడానికి ముందే కారు లోపలి హీటర్‌ను మొబైల్ ద్వారా ఆన్ చేసుకొని వెచ్చగా ప్రయాణించవచ్చు.

ఒకవేళ మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా ఖాలీ అయిపోతే, రివైవ్ అనే బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా సుమారు 8-10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కారులో 6.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎమ్‌పి3, ఆడియో వీడియో ప్లేయర్ మాదిరిగా పనిచేయటమేకాకుండా, కారులోని కంప్యూటింగ్ సిస్టమ్‌కు దీనిని అనుసంధానం చేయటం జరుగుతుంది. ఇది నావిగేషన్ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది.

ఈ అధునాత నావిగేషన్ సిస్టమ్ సాయంతో, కారులోని బ్యాటరీ సాయంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు, ప్రయాణించే మార్గంలో ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడున్నాయ్, సింగిల్ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు, రౌండప్‌ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు తదితర విషయాలను తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ కారు (క్లచ్‌, గేర్లు ఉండవు). ఇది కేవలం 3.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి, సిటీ రోడ్లకు చక్కగా సరిపోతుంది.

ఈ కారులో ఎత్తుగా ఉండే రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం హిల్ హోల్డ్ ఫీచర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏసి ఆన్‌లో ఉన్నప్పటికీ కారు పవర్, యాక్సిలరేషన్ తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ కారులోని బ్యాటరీలను తొలిసారిగా సౌరశక్తితో (సోలార్ ఎనర్జీ) ఛార్జ్ చేస్తారు. దీని ఆన్-రోడ్ ఢిల్లీ ధర రూ.5.96 లక్షలు. మొదటి దశలో భాగంగా, దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఉన్న 29 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ కారును అందుబాటులోకి తీసుకురానున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, March 18, 2013, 15:15 [IST]
English summary
Mahindra Reva has unveiled its all-electric, zero-emission ‘Mahindra e2o’ at a ceremony at India Gate in New Delhi. The Mahindra e2o is an Electric Vehicle (EV) designed as an urban mobility solution for a sustainable zero-emission society and gains relevance in the face of issues like environmental degradation, pollution related health concerns, climate change, energy security and rising oil prices, all of which plague communities globally. The vehicle is the Mahindra Group’s endeavour to offer its customers a clean, smart and economical personal mobility solution.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+