మాక్రాండ్ పాటిల్ నుంచి మహీంద్రా కొమొడో కాన్సెప్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. మాక్రాండ్ పాటిల్ డిజైన్ చేసిన 'మహీంద్రా కొమొడో' (Mahindra Komodo) కాన్సెప్ట్ వాహనానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది.
ఇటు యవతను మరియు అటు మధ్య వయస్కులతో పాటుగా స్పోర్ట్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ కాన్సెప్ట్ వాహనాన్ని డిజైన్ చేశారు. ఇది చూడటానికి చాలా దృఢంగా, పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ఇది విలాసవంతమైనది కూడాను.
మహీంద్రా కొమొడోను ఇటు స్మూత్‌గా ఉండే సిటీ రోడ్లపై నడిపేందుకు మరియు అటు ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్స్ చేసేందుకు సైతం అనవుగా ఉండేలా డిజైన్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ కారును ప్రధానంగా ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసినట్లు అనిపిస్తుంది.
మరిన్ని వివరాలను ఈ ఫోటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా కొమొడో కాన్సెప్ట్ వాహనాన్ని ప్రముఖ డిజైనర్ మాక్రాండ్ పాటిల్ డిజైన్ చేశారు.

దృఢత్వం మరియు విశ్వసనీయతల్లో మహీంద్రా బెంచ్‌మార్క్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కాన్సెప్ట్ వాహనాన్ని అభివృద్ధి చేశారు.

మోడ్రన్ లుక్, పర్‌ఫెక్ట్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో ఈ కాన్సెప్ట్ వాహనాన్ని డిజైన్ చేశారు.

ఇటు యవతను మరియు అటు మధ్య వయస్కులతో పాటుగా స్పోర్ట్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ కాన్సెప్ట్ వాహనాన్ని డిజైన్ చేశారు.

ఇది చూడటానికి చాలా దృఢంగా, పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ఇది విలాసవంతమైనది కూడాను.

మహీంద్రా కొమొడోను ఇటు స్మూత్‌గా ఉండే సిటీ రోడ్లపై నడిపేందుకు మరియు అటు ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్స్ చేసేందుకు సైతం అనవుగా ఉండేలా డిజైన్ చేశారు.

మహీంద్రా కొమోడా ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే. ఈ వాహనానికి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








