పవర్‌ఫుల్ హెచ్-సిరీస్ జైలోను విడుదల చేసిన మహీంద్రా

By Ravi

యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం 'మహీంద్రా జైలో' ఎమ్‌పివిలో ఎమ్‌హాక్ ఇంజన్‌తో కూడిన హెచ్-సిరీస్ జైలోను మార్కెట్లో విడుదల చేసింది. హెచ్-సిరీస్ జైలో మొత్తం మూడు వేరియంట్లలో (హెచ్4, హెచ్8 మరియు హెచ్9) లభిస్తుంది.

హెచ్4 వేరియంట్‌లో ఏబిఎస్, హెచ్8 వేరియంట్‌లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హెచ్-9 వేరియంట్‌లోమహీంద్రా వాయిస్ కమాండ్ టెక్నాలజీ (విసిటి) క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, ఎక్స్‌ట్రా స్టెబిలిటీ టెక్నాలజీ సస్పెన్షన్ మరియు రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

గతంలో ఎమ్‌హాక్ ఇంజన్‌ను టాప్-ఎండ్ వేరియంట్ జైలో ఈ9లో మాత్రమే ఆఫర్ చేసేవాళ్లు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పిల శక్తిని, 29 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 14.02 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. మహీంద్రా జైలో హెచ్-సిరీస్ ప్రారంభ ధర రూ.8.23లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

గడచిన 2009లో మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా జైలో క్లాస్ లీడింగ్ స్పేస్ మరియు కంఫర్ట్ విషయాల్లో ఓ విశిష్టమైన గుర్తింపును తెచ్చుకుందని, ఇప్పుడు ఈ ఎమ్‌‌హాక్ ఇంజన్ చేరికతో దీని పెర్ఫామెన్స్ మరింత పెరిగి ఈ సెగ్మెంట్లోకి ఇది మంచి గుర్తింపును తెచ్చుకోగలదని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు.

మహీంద్రా చడీ చప్పుడు లేకుండా ఈ కొత్త జైలోను మార్కెట్లో విడుదల చేయటం చూస్తుంటే, జనరల్ మోటార్స్ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఎంజాయ్ ఎమ్‌పివి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు అనిపిస్తుంది కందూ..!

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం 'మహీంద్రా జైలో' ఎమ్‌పివిలో ఎమ్‌హాక్ ఇంజన్‌తో కూడిన హెచ్-సిరీస్ జైలోను మార్కెట్లో విడుదల చేసింది.

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

హెచ్-సిరీస్ జైలో మొత్తం మూడు వేరియంట్లలో (హెచ్4, హెచ్8 మరియు హెచ్9) లభిస్తుంది.

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

హెచ్4 వేరియంట్‌లో ఏబిఎస్, హెచ్8 వేరియంట్‌లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హెచ్-9 వేరియంట్‌లోమహీంద్రా వాయిస్ కమాండ్ టెక్నాలజీ (విసిటి) క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, ఎక్స్‌ట్రా స్టెబిలిటీ టెక్నాలజీ సస్పెన్షన్ మరియు రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్ ప్రారంభ ధర రూ.8.23లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

గతంలో ఎమ్‌హాక్ ఇంజన్‌ను టాప్-ఎండ్ వేరియంట్ జైలో ఈ9లో మాత్రమే ఆఫర్ చేసేవాళ్లు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పిల శక్తిని, 29 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 14.02 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

మహీంద్రా జైలో హెచ్-సిరీస్

More from DriveSpark

Article Published On: Saturday, May 11, 2013, 11:54 [IST]
English summary
Country's leading utility vehicle manufacturer Mahindra and Mahindra has launched the new H-series Xylo with mHawk engine with the starting price of INR 8.23 lakh (ex-showroom, Mumbai). The H-series Xylo is available in three trims - H4, H8 and H9.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+