అప్పుడే న్యూ ఇయర్ ఆఫర్స్: మహీంద్రా కార్లపై డిస్కౌంట్స్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త సంవత్సరం రాక మునుపే, ముందస్తుగా తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మహీంద్రా అందిస్తున్న వెరిటో సెడాన్ నుంచి లగ్జరీ ఎస్‌యూవీ రెక్స్టన్ వరకు అన్ని కార్లపై తగ్గింపులను అందిస్తోంది.

ఈ సమయంలో కారును కొనుగోలు చేసే కస్టమర్లు మోడల్‌ను బట్టి రూ.30,000ల నుంచి రూ.1,07,000ల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 4, 2013వ తేదీ నుంచి డిసెంబర్ 28, 2013 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా తమ వాహనాలపై అందిస్తున్న ఆఫర్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

మహీంద్రా అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ మహీంద్రా బొలెరోపై కంపెనీ రూ.30,000 బెనిఫిట్లను ఆఫర్ చేస్తోంది.

మహీంద్రా క్వాంటో

మహీంద్రా క్వాంటో

మహీంద్రా అందిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా క్వాంటోపై కస్టమర్లు రూ.46,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సెడాన్ మహీంద్రా వెరిటోపై కంపెనీ రూ.55,000 విలువైన బెనిఫిట్లను అందిస్తోంది.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అందిస్తున్న స్టయిలిష్ ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియోను కొనుగోలు చేసే కస్టర్లు రూ.55,000 విలువైన బెనిఫిట్లను పొందవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 మోడల్‌పై కంపెనీ రూ.70,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

మహీంద్రా జైలో

మహీంద్రా జైలో

కంపెనీ అందిస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ మహీంద్రా జైలోపై గరిష్టంగా రూ.78,000 బెనిఫిట్లను కంపెనీ అందిస్తోంది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్

మహీంద్రా-శాంగ్‌యాంగ్ ఆఫర్ చేస్తున్న లగ్జరీ ఎస్‌యూవీపై రూ.1,07,000 విలువైన ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్

ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో అధీకృత మహీంద్రా డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 7, 2013, 16:08 [IST]
English summary
Mahindra has announced discount offer for all the models including XUV500. The stylish MPV Xylo has got the biggest discount up to Rs 78,000 while milestone performer, Scorpio is bestowed with a reduction of Rs 55,000. The latest offering from the company, Mahindra Verito can be bought with a discount of Rs 55,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+