మహీంద్రా వెరిటో వైబ్ విడుదల; ధర రూ.5.63 లక్షలు

గడచిన కొద్ది కాలంగా చిన్న కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన మహీంద్రా బుజ్జి కారు 'వెరిటో వైబ్' (Verito Vibe) నేడు (జూన్ 5, 2013 బుధవారం) మార్కెట్లో విడుదలైంది. మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న 'వెరిటో' సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, ఇందులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును (సబ్-ఫోర్ మీటర్ కారు) కలిగి ఉండేలా కంపెనీ ఈ వెరిటో వైబ్‌ను అభివృద్ధి చేసింది.

మొదటిసారిగా కారును కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని సరసమైన ధరకే కంపెనీ ఈ మహీంద్రా వెరిటో వైబ్‌ను అందిస్తోంది. మహీంద్రా ఈ కారును హ్యాచ్‌బ్యాక్ లేక కాంపాక్ట్ సెడాన్ అని కాకుండా 'కాంపాక్ట్ కారు' అని సంబోధిస్తుంది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.63 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) మాత్రమే. మొత్తం 3 వేరియంట్లలో (డి2, డి4, డి6) లభ్యమయ్యే మహీంద్రా వెరిటో వైబ్ కాంపాక్ట్ కారు ధరలు ఇలా ఉన్నాయి:

  • మహీంద్రా వెరిటో వైబ్ డి2: రూ.5.63 లక్షలు
  • మహీంద్రా వెరిటో వైబ్ డి4: రూ.5.89 లక్షలు
  • మహీంద్రా వెరిటో వైబ్ డి6: రూ.6.49 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

మహీంద్రా వెరిటో వైబ్ విడుదల

మహీంద్రా వెరిటో వైబ్ విడుదల

గడచిన కొద్ది కాలంగా చిన్న కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన మహీంద్రా బుజ్జి కారు 'వెరిటో వైబ్' (Verito Vibe) నేడు (జూన్ 5, 2013 బుధవారం) మార్కెట్లో విడుదలైంది.

మహీంద్రా వెరిటో వైబ్ ధర

మహీంద్రా వెరిటో వైబ్ ధర

మహీంద్రా వెరిటో వైబ్ ప్రారంభ ధర కేవలం రూ.5.63 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) మాత్రమే మొత్తం 3 వేరియంట్లలో (డి2, డి4, డి6) లభ్యమయ్యే మహీంద్రా వెరిటో వైబ్ కాంపాక్ట్ కారు ధరలు ఇలా ఉన్నాయి:

  • మహీంద్రా వెరిటో వైబ్ డి2: రూ.5.63 లక్షలు
  • మహీంద్రా వెరిటో వైబ్ డి4: రూ.5.89 లక్షలు
  • మహీంద్రా వెరిటో వైబ్ డి6: రూ.6.49 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

    మహీంద్రా వెరిటో వైబ్ ఇంజన్

    మహీంద్రా వెరిటో వైబ్ ఇంజన్

    మహీంద్రా వెరిటో సెడాన్‌లో ఉపయోగించిన రెనో కె9కె 1.5 లీటర్ సిడిఐ సిఆర్‌డిఐ, 4-సిలిండర్, 8-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ను ఈ కాంపాక్ట్ కారులో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ 65 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్160 ఎన్ఎమ్‌ల శక్తిని విడుదల చేస్తుంది.

    మహీంద్రా వెరిటో వైబ్ మైలేజ్

    మహీంద్రా వెరిటో వైబ్ మైలేజ్

    మహీంద్రా వెరిటో వైబ్ లీటరు డీజిల్‌కు 20.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

    మహీంద్రా వెరిటో వైబ్ కొలతలు

    మహీంద్రా వెరిటో వైబ్ కొలతలు

    ఇది 3991 మి.మీ. పొడవును, 1740 మి.మీ. వెడల్పును, 1540 ఎత్తును కలిగి ఉండి, 172 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2630 మి.మీ. వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. దీని టర్నింగ్ రేడియస్ 5.25 మీటర్లు. ఈ కారు మొత్తం బరువు 1155 కేజీలు.

    మహీంద్రా వెరిటో వైబ్ రియర్ సీట్

    మహీంద్రా వెరిటో వైబ్ రియర్ సీట్

    ఈ కారులో వెనుక సీటు 1410 మి.మీ. వెడల్పును కలిగి ఉండి 3 హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంటుంది. అంటే ఈ సీటులో ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

    మహీంద్రా వెరిటో వైబ్ ఫీచర్లు

    మహీంద్రా వెరిటో వైబ్ ఫీచర్లు

    ఆకర్షనీయమైన కాంపాక్ట్ డిజైన్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 330 లీటర్స్ బూట్ స్పేస్, విశాలమైన ఇంటీరియర్స్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్ ఎయిర్‌‌బ్యాగ్ ఫీచర్లు వెరిటో వైబ్ సొంతం.

    మహీంద్రా వెరిటో వైబ్ కలర్ ఆప్షన్స్

    మహీంద్రా వెరిటో వైబ్ కలర్ ఆప్షన్స్

    ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరెడార్ రెడ్, డాల్ఫిన్ గ్రే, డైమండ్ వైట్ మరియు ఆక్వా రష్ అనే ఏడు ఆకర్షనీయమైన రంగులలో లభ్యమవుతుంది.

    మహీంద్రా వెరిటో వైబ్ వారంటీ

    మహీంద్రా వెరిటో వైబ్ వారంటీ

    మహీంద్రా వెరిటో వైబ్ 3 ఏళ్లు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది.

    మహీంద్రా వెరిటో వైబ్ బూట్ స్పేస్

    మహీంద్రా వెరిటో వైబ్ బూట్ స్పేస్

    ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, ఏసి కంట్రోల్స్

    ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, ఏసి కంట్రోల్స్

    హ్యాండ్ బ్రేక్

    హ్యాండ్ బ్రేక్

    5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

    5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

    డ్యాష్‌‌బోర్డుపై స్టోరేజ్ స్పేస్

    డ్యాష్‌‌బోర్డుపై స్టోరేజ్ స్పేస్

    ఎలక్ట్రిక్ రియర్ విండో చైల్డ్ లాక్

    ఎలక్ట్రిక్ రియర్ విండో చైల్డ్ లాక్

    డిజిటల్, అనలాగ్ కాంబో మీటర్ కన్సోల్

    డిజిటల్, అనలాగ్ కాంబో మీటర్ కన్సోల్

    సెంటర్ కన్సోల్‌పై కప్ అండ్ బాటిల్ హోల్డర్స్

    సెంటర్ కన్సోల్‌పై కప్ అండ్ బాటిల్ హోల్డర్స్

    విశాలమైన ఇంటీరియర్ స్పేస్

    విశాలమైన ఇంటీరియర్ స్పేస్

    ఫ్రంట్ డోర్ మ్యాప్ పాకెట్స్

    ఫ్రంట్ డోర్ మ్యాప్ పాకెట్స్

    రియర్ డిఫాగ్గర్

    రియర్ డిఫాగ్గర్

    2 డిన్ మ్యాజిక్ సిస్టమ్

    2 డిన్ మ్యాజిక్ సిస్టమ్

    ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్

    ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్

    పవర్ స్టీరింగ్

    పవర్ స్టీరింగ్

    సెంట్రల్ లాకింగ్ సిస్టమ్

    సెంట్రల్ లాకింగ్ సిస్టమ్

    ఇంటర్నల్లీ అడ్జస్టబల్ సైడ్ వ్యూ మిర్రర్స్

    ఇంటర్నల్లీ అడ్జస్టబల్ సైడ్ వ్యూ మిర్రర్స్

    డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్

    డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్

    ఈబిడితో కూడిన ఎబిఎస్

    ఈబిడితో కూడిన ఎబిఎస్

    అథ్లెటిక్ అల్లాయ్ వీల్స్

    అథ్లెటిక్ అల్లాయ్ వీల్స్

    బ్లాక్ అండ్ బాడీ కలర్ సైడ్ వ్యూ మిర్రర్స్

    బ్లాక్ అండ్ బాడీ కలర్ సైడ్ వ్యూ మిర్రర్స్

    బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్

    బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్

    కార్బన్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్

    కార్బన్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్

    ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్

    ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్


మహీంద్రా వెరిటో సెడాన్‌లో ఉపయోగించిన రెనో కె9కె 1.5 లీటర్ సిడిఐ సిఆర్‌డిఐ, 4-సిలిండర్, 8-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ను ఈ కాంపాక్ట్ కారులో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ 65 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్160 ఎన్ఎమ్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇది 3991 మి.మీ. పొడవును, 1740 మి.మీ. వెడల్పును, 1540 ఎత్తును కలిగి ఉండి, 172 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2630 మి.మీ. వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. దీని టర్నింగ్ రేడియస్ 5.25 మీటర్లు. ఈ కారు మొత్తం బరువు 1155 కేజీలు. ఈ కారులో వెనుక సీటు 1410 మి.మీ. వెడల్పును కలిగి ఉండి 3 హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంటుంది. అంటే ఈ సీటులో ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

ఆకర్షనీయమైన కాంపాక్ట్ డిజైన్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 330 లీటర్స్ బూట్ స్పేస్, విశాలమైన ఇంటీరియర్స్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్ ఎయిర్‌‌బ్యాగ్ ఫీచర్లు వెరిటో వైబ్ సొంతం. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరెడార్ రెడ్, డాల్ఫిన్ గ్రే, డైమండ్ వైట్ మరియు ఆక్వా రష్ అనే ఏడు ఆకర్షనీయమైన రంగులలో లభ్యమవుతుంది. మహీంద్రా వెరిటో వైబ్ 3 ఏళ్లు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 5, 2013, 15:04 [IST]
English summary
Mahindra and Mahindra has launched its much awaited compact car the Verito Vibe in india at the starting pric of INR 5.63 Lakhs (ex-showroom, Mumbai).The Mahindra Verito will be powered by 65 BHP, 160 Nm Renault K9K 1.5 litre diesel engine. It is available in three variants- D2, D4 and D6.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+