మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐఎక్స్ లిమిటెడ్ ఎడిషన్

By Ravi

మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో కంపెనీ బేస్ డీజిల్ వేరియంట్లో మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐఎక్స్ (Dzire LDiX) పేరిట కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ వేరియంట్లో లభిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

* రిమోట్ సెంట్రల్ లాకింగ్
* పవర్ విండోస్
* డబుల్ డిన్ స్టీరియో సిస్టమ్ (4 స్పీకర్లు)
* వ్యానిటీ మిర్రర్‌తో కూడిన ప్యాసింజర్ సైడ్ సన్‌విజర్
* బాడీ కలర్డ్ సైడ్ (వింగ్) మిర్రర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్
* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

Maruti Suzuki Launches Swift Dzire LDiX Limited Edition

ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐఎక్స్ వేరియంట్ కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది. దీని ధర రూ.6.86 లక్షలు (ఆన్-రోడ్ ఢిల్లీ)గా ఉంది. అంతేకాకుండా, 2014 మోడళ్లపై రూ.15,000 విలువైన లాయల్టీ/ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. అలాగే, స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా 2013 మోడళ్లపై కూడా కంపెనీ పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2014, 18:25 [IST]
English summary
Maruti Suzuki has launched Swift Dzire LDiX limited edition. The new Swift Dzire LDiX gets additional features on base diesel variant and it is priced at Rs 6.86 lakh (on-road, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+