మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్స్ - వివరాలు
గడచిన నెలలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కూడా తగ్గించాయి. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడటంతో ఫిబ్రవరి నెలలో కార్ల అమ్మకాలు స్వల్పంగా పుంజుకున్నాయి.
ఈ నేపథ్యంలో, ప్రస్తుత మార్కెట్ జోరుకు మరింత ఊతమిచ్చేందుకు తయారీదారులు తమ ఉత్పత్తులపై అదనంగా ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కూడా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించింది.
ఏయే మోడళ్లపై మారుతి సుజుకి ఏంత మేర డిస్కౌంట్ ఆఫర్ చేస్తోందో తెలుసుకోవాలంటే ఈ ఫొటో ఫీచర్ పరిశీలించండి.

మారుతి సుజుకి స్విఫ్ట్
* రూ.10,000 డిస్కౌంట్
* రూ.50,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.61,500 బెనిఫిట్స్)

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
* రూ.10,000 డిస్కౌంట్
* రూ.50,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.61,500 బెనిఫిట్స్)

మారుతి సుజుకి రిట్జ్
* రూ.20,000 డిస్కౌంట్
* రూ.50,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.71,500 బెనిఫిట్స్)

మారుతి సుజుకి ఎస్ఎక్స్4
* రూ.40,000 డిస్కౌంట్
* రూ.50,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.91,500 బెనిఫిట్స్)

మారుతి సుజుకి వ్యాగన్ఆర్
* రూ.30,000 డిస్కౌంట్
* రూ.30,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.71,500 బెనిఫిట్స్)

మారుతి సుజుకి స్టింగ్‌రే
* రూ.30,000 డిస్కౌంట్
* రూ.30,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.71,500 బెనిఫిట్స్)

మారుతి సుజుకి ఎర్టిగా
* రూ.20,000 డిస్కౌంట్
* రూ.20,000 ఎక్సేంజ్ బోనస్
* రూ.1,500 కార్పోరేట్ డిస్కౌంట్
(మొత్తం రూ.41,500 బెనిఫిట్స్)


Click it and Unblock the Notifications








