మారుతి సుజుకి కార్లపై రూ.90,000 వరకు డిస్కౌంట్స్

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, ఆర్థిక మందగమనం కారణంగా తగ్గుముఖం పట్టిన అమ్మకాలను పెంచుకునేందుకు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై మారుతి సుజుకి సుమారు రూ.90,000 వరకు తగ్గింపులను ఆఫర్ చేస్తోంది.

ఆల్టో, రిట్జ్, వ్యాగన్ఆర్, స్టింగ్‌రే, ఎస్ఎక్స్4 మరియు ఎర్టిగా మోడళ్లపై మారుతి సుజుకి భారీ తగ్గింపులను అందిస్తోంది. మారుతి సుజుకినే కాకుండా, ఇతర కార్ కంపెనీలు కూడా తగ్గుముఖం పట్టిన అమ్మకాలను పెంచుకునేందుకు తమ ఉత్పత్తులపై తగ్గింపులను అందిస్తున్నాయి. కాగా.. మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్లకు అదనంగా కంపెనీ ఎక్సేంజ్ ఆఫర్, కార్పోరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Maruti Suzuki Offers

వివిధ మోడళ్లను బట్టి మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్లు రూ.10,000 నుంచి రూ.90,000 రేంజ్‌లో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
* మారుతి సుజుకి ఎర్టిగాపై రూ.60,000 డిస్కౌంట్
* మారుతి సుజుకి ఎస్ఎక్స్4పై రూ.90,000 డిస్కౌంట్
* మారుతి సుజుకి స్టింగ్‌రేపై రూ.60,000 డిస్కౌంట్
* మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌పై రూ.65,000 డిస్కౌంట్

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2014, 9:29 [IST]
English summary
India's largest four-wheeler manufacturer, Maruti Suzuki, has also been affected by the economic slowdown in the domestic market. To boost sales figures the Japanese manufacturer will now be offering huge discounts on select models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+