మంచు రోడ్లపై మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్ చక్కర్లు

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ అభివృద్ధి చేసిన సరికొత్త సూపర్ కారు 'మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి స్పైడర్' (McLaren MP4- 12C Spider) అఫీషియల్ ఫోటోలను కంపెనీ విడుదల చేసింది. జర్రుమని జారిపోయే మంచు రోడ్లపై తన సత్తా ఏంటో చూపేందుకు మెక్‌లారెన్ తమ సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కారును మంచు కొండల్లోని రోడ్లపై టెస్టింగ్ చేసింది. వేగంలోను, సేఫ్టీలో ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని నిరూపించేందుకు కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్ సూపర్‌కారులో 616 హెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 3.8 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్ఎస్‌జి డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇది కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 328 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి స్పైడర్ ధర 2,68,250 డాలర్లు. మన దేశ కరెన్సీలో సుమారు రూ.1.4 కోట్లకు పైమాటే.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12 స్పైడర్

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 15:04 [IST]
English summary
Sliding a supercar at a racetrack is as much fun to watch as it is to perform. There is, however, one other thing that beats watching a supercar going sideways on a racetrack and that is seeing it doing the same thing on ice.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+