మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ విడుదల; ధర రూ.22 లక్షలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎట్టకేలకు తమ చిన్న కారు 'ఏ-క్లాస్'ను నేడు (జున్ 30, 2013) మార్కెట్లోకి విడుదల చేసింది. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర కేవలం రూ.21.93 లక్షలు మాత్రమే. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ నుంచి లభిస్తున్న అత్యంత చవక కారు ఇదే. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

  • మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 సిడిఐ - రూ. 21.93 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 స్పోర్ట్ - రూ.22.73 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 స్పోర్ట్ వేరియంట్‌లో 1.6 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 122 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 సిడిఐ వేరియంట్‌లో 2.2 లీటర్, 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 109 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 7జి-డిసిటి 7 స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఇందులో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, మ్యాన్యువల్ గేర్ బాక్స్ మాత్రం అందుబాటులో లేదు. ఇంకా కారులో ఈకో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ రెండు వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది. డీజిల్ వేరియంట్‌తో ఫుల్‌ట్యాంక్‌పై 1000 కి.మీ. ప్రయాణం చేవచ్చు. అంటే ఏ 180 సిడిఐ డీజిల్ వేరియంట్ లీటరుకు 20.06 కి.మీ. మైలేజీని, ఏ 180 స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 15.50 కి.మీ. మైలేజీనిస్తాయి.

ఈ మైలేజ్ గణాంకాలను బట్టి గమనిస్తే, భారత లగ్జరీ కార్ మార్కెట్లో అత్యధిత మైలేజీనిచ్చే కారుగా కూడా ఏ-క్లాసే నిలువనుంది. ఇందులో మొత్తం 11 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అందులో ఈఎస్‌పి (ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏఎస్ఆర్ (యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్), ఎలక్ట్రిక్ పార్కింగ్, ఏబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, అటెన్షన్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ప్రధానంగా చెప్పుకోదగినవి. మరి ఈ చీప్ అండ్ బెస్ట్ లగ్జరీ కారుపై ఓ కన్నేద్దామా..?

Most Read Articles

English summary
Mercedes Benz today launched the A Class luxury hatchback in India at an event in Mumbai. The A Class, Mercedes Benz's least expensive model in India will be offered in two variants here, a diesel and a petrol variant, with a starting price of just INR 21.93 lakhs.
Story first published: Thursday, May 30, 2013, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X