మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6 ఆవిష్కరణ
మన ఇప్పటి వరకూ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన కార్ల గురించి తెలుసుకున్నాం. అయితే, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న జి-సిరీస్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన సిక్స్-వీల్ డ్రైవ్ (6x6) వేరియంట్‌ను విడుదల చేసింది. 'మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6'గా పిలిచే ఈ పవర్‌ఫుల్ వాహనంలో 5.5 లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 544 హార్స్‌పవర్‌ల శక్తిని, 760 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
పేరుకు తగినట్లుగానే మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6x6లో ఆరు చక్రాలు ఉంటాయి. ఇందులోని ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి ఆరు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ఇందులో మూడు సెట్ల పోర్టల్ యాక్సిల్స్ ఉంటాయి, వీటి వలన ఈ వాహనం 15.75 ఇంచ్‌ల గ్రౌండ్ క్లయరెన్స్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి గ్రౌండ్ క్లియరెన్స్ కేవలం 8.25 ఇంచ్‌లు మాత్రమే. ప్రత్యేకించి కొండలు, గుట్టలు, ఎడార్లు వంటి ఆఫ్-రోడింగ్ ప్రయాణాల కోసం కంపెనీ ఈ వాహనాన్ని తీర్చిదిద్దింది.
వాగులు వంకలు వంటి నీటి దారుల్లో ప్రయాణించేందుకు, ఈ వాహనంలో అమర్చిన హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో వాహనాన్ని నేల నుంచి 40 ఇంచ్‌ల ఎత్తుకు లేపే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమేనని, అయితే ఈ వాహనానికి లభించే స్పందనను బట్టి దీనిని ఉత్పత్తి దశకు తీసుకవెళ్లటాన్ని పరిగణిస్తామని కంపెనీ పేర్కొంది. మరి ఈ పవర్‌ఫుల్ బెంజ్‌పై ఓ లుక్కేసొద్దాం రండి..!

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి 6X6



Click it and Unblock the Notifications








