మే 30న మార్కెట్లోకి రానున్న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ చిన్న కారు 'ఏ-క్లాస్'ను జున్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దేశీయ విపణిలో ఈ చిన్న కారు ధర రూ.22 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది 108 బిహెచ్‌పి 180 సిడిఐ డీజిల్ మరియు 121 బిహెచ్‌పి 180 పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉండనుంది.
ప్రత్యేకించి నేటి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. యూత్‌ఫుల్ డిజైన్, మోడ్రన్ ఇంటీరియర్స్, స్పోర్టీ డ్రైవింగ్ డైనమిక్స్, సమర్థవంతమైన ఇంజన్ వంటి ఫీచర్లతో ఇది యువతను ఇట్టే ఆకట్టుకోనుంది. విశాలమైన మరియు విలాతవంతమైన ఇంటీరియర్స్ కలిగి ఉండే మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూన్ 30న వెల్లడి కానున్నాయి. ఈ లోపుగా ఏ-క్లాస్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్



Click it and Unblock the Notifications








