మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వార్షికోత్సవ ఎడిషన్ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి గడచిన సంవత్సరం తమ పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'పాజెరో స్పోర్ట్' (Pajero Sport)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని భారత విపణిలోకి ప్రవేశించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఇందులో వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. రెగ్యులర్ వెర్షన్ పాజెరో స్పోర్ట్‌తో పోల్చుకుంటే యానివర్సరీ ఎడిషన్ పాజెరో స్పోర్ట్ మరిన్ని అధనపు పీచర్లతో లభ్యం కానుంది.

మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి. ఇందులో కొత్తగా జిపిఎస్ నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీమీడియా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, రియర్ స్పాయిలర్, బాడీ కలర్డ్ బంపర్స్, మడ్ గార్డ్, యానివర్సరీ ఎడిషన్ బాడీ డెకాల్ (స్టిక్కర్స్) వంటి ఫీచర్లను జోడించారు.

కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో కంపెనీ సూపర్ సెలక్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4×4) సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి మైలేజ్ కోరుకునే వారు టూ-వీల్ డ్రైవ్ (4×2)ను ఎంచుకోవచ్చు లేదా ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం, టెర్రైన్‌ను బట్టి 3 రకాల 4×4 మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. భారత మార్కెట్లో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌ ధర రూ.23.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌‌లో ఇదివరకటి 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 178 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

వార్షికోత్సవ ఎడిషన్

వార్షికోత్సవ ఎడిషన్

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి గడచిన సంవత్సరం తమ పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'పాజెరో స్పోర్ట్' (Pajero Sport)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని భారత విపణిలోకి ప్రవేశించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఇందులో వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

అనపు ఫీచర్లు

అనపు ఫీచర్లు

ఇందులో కొత్తగా జిపిఎస్ నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీమీడియా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, రియర్ స్పాయిలర్, బాడీ కలర్డ్ బంపర్స్, మడ్ గార్డ్, యానివర్సరీ ఎడిషన్ బాడీ డెకాల్ (స్టిక్కర్స్) వంటి ఫీచర్లను జోడించారు.

ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్

ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్

కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో కంపెనీ సూపర్ సెలక్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4×4) సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి మైలేజ్ కోరుకునే వారు టూ-వీల్ డ్రైవ్ (4×2)ను ఎంచుకోవచ్చు లేదా ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం, టెర్రైన్‌ను బట్టి 3 రకాల 4×4 మోడ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇంజన్

ఇంజన్

మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌‌లో ఇదివరకటి 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 178 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

ధర

ధర

భారత మార్కెట్లో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌ ధర రూ.23.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2013, 15:15 [IST]
English summary
Mitsubishi Pajero Sport full size SUV has successfully completed an year in India. On its first anniversary the Japanese automaker has launched a special anniversary edition model to celebrate the occasion. The pajero Sport Anniversary Edition comes with a short, but useful list of additional features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+