టాటా ఆరియాపై డిస్కౌంట్ల వర్షం: రూ.2 లక్షలకు పైగా తగ్గింపు

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న క్రాసోవర్ 'టాటా ఆరియా'పై ఇప్పుడు డిస్కౌంట్ల వర్షం కురుస్తోంది. ఈ మోడల్‌పై టాటా డీలర్లు రూ.2.5 లక్షల వరకూ తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. జులై-డిసెంబర్ 2012 మధ్య కాలంలో తయారైన 2012 మోడళ్లపై రూ.2 లక్షల తగ్గింపును, 2011 మోడళ్లపై రూ.2.5 లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా, దీనికి అదనంగా, రూ.50,000 డిస్కౌంట్‌ను ఎక్సేంజ్ ఆఫర్‌గా అందిస్తున్నారు. అయితే, ఈ ఆఫర్ బేస్ వేరియంట్ ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్ మోడల్‌పై మాత్రం వర్తిందు.

జులై-డిసెంబర్ 2012 మధ్య కాలంలో తయారైన 2012 మోడల్ ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్‌పై రూ.50,000 తగ్గింపును అలాగే ఎక్సేంజ్ బోనస్ క్రింద మరో రూ.50,000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఇకపోతే 2013లో తయారైన అన్ని టాటా ఆరియా వేరియంట్లపై రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కూడా డీలర్ స్టాక్‌ను బట్టి అందుబాటులో ఉంటాయి. గడచిన కొద్ది నెలలుగా టాటా ఆరియా అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో కేవలం 4 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

తగ్గిపోతున్న టాటా ఆరియా అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. ఈ మోడల్ రూ.50,000 మొదలుకొని రూ.2.5 లక్షల వరకూ తగ్గింపులను కంపెనీ అందిస్తోంది.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

జులై-డిసెంబర్ 2012 మధ్య కాలంలో తయారైన 2012 మోడళ్లపై కంపెనీ రూ.2 లక్షల తగ్గింపును అందిస్తోంది.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

2011 మోడళ్లపై ఏకంగా రూ.2.5 లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

2011, 2012 మోడళ్ల ఆరియా కార్లపై భారీ తగ్గింపులకు అదనంగా రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ ఆఫర్ బేస్ వేరియంట్ ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్ మోడల్‌పై మాత్రం వర్తిందు.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

జులై-డిసెంబర్ 2012 మధ్య కాలంలో తయారైన 2012 మోడల్ ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్‌పై రూ.50,000 తగ్గింపును అలాగే ఎక్సేంజ్ బోనస్ క్రింద మరో రూ.50,000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

2013లో తయారైన అన్ని టాటా ఆరియా వేరియంట్లపై రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా క్రాసోవర్‌లో ఉపయోగించిన 2.2 లీటర్ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ కామర్‌ రైల్‌ డీజిల్ ఇంజిన్‌ గరిష్టంగా 140 పిఎస్‌‌ల శక్తిని, 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

ఇందులో శాటిలైట్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లూటూత్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్రీమియం లెథర్ సీట్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబిఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్

టాటా ఆరియా డిస్కౌట్


టాటా ఆరియా క్రాసోవర్‌లో ఉపయోగించిన 2.2 లీటర్ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ కామర్‌ రైల్‌ డీజిల్ ఇంజిన్‌ గరిష్టంగా 140 పిఎస్‌‌ల శక్తిని, 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది. ఇందులో శాటిలైట్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లూటూత్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్రీమియం లెథర్ సీట్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబిఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2013, 15:20 [IST]
English summary
Tata Motors wants to boost the sales of the Aria, to achive this company has introduced huge discounts on the Tata Aria starting from Rs 2 lakh onwards. The 2012 variants of the Tata Aria (excluding the base variant Pure LX) are available at a discount of Rs 2 lakh and few 2011 models are also available with a discount of 2.5 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+