కొత్త 2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ విడుదల; ధర

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ సరికొత్త 2013 జిఎల్-క్లాస్ ఎస్‌యూవీని నేడు దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ ఎస్‌యూవీ ధర రూ.77.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది జిఎల్350 సిడిఐ డీజిల్ వేరియంట్లో లభిస్తుంది. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ నుంచి భారత్‌లో విడుదలైన మొట్టమొదటి ఉత్పత్తి 2013 జిఎల్-క్లాస్ కావటం విశేషం.

ఈ సరికొత్త 2013 మెర్సిడెస్ బెంజ్ జిల్-క్లాస్ ఎస్‌యూవీలో బోల్డ్ గ్రిల్, ఎస్ఎల్ క్లాస్ నుంచి స్ఫూర్తి పొందిన డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ ల్యాంప్స్, ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్, వుడ్ ఫినిషింగ్ ఇంటీరియర్లు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కంపెనీ అందిస్తున్న ఎమ్ఎల్ క్లాస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త జిఎల్ క్లాస్‌ను అభివృద్ధి చేశారు. ఇదివరకటి తరం జిఎల్ క్లాస్‌తో పోల్చుకుంటే ఈ 2013 జిఎల్ క్లాస్ మరింత విశాలవంతంగా ఉంటుంది.

ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 260 పిఎస్‌ల శక్తిని, 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. 2013 మెర్సిడెస్ బెంజ్ కేవలం 10 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరి ఈ లేటెస్ట్ బెంజ్ కారుపై ఓ కన్నేద్దాం రండి..!

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

2013 మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2013, 15:19 [IST]
English summary
German luxury carmaker Mercedes Benz India has just launched the nex generation 2013 GL Class at the price of INR 77.5 lakhs (ex showroom, Delhi). Powered by 3.0 litre diesel engine which has a max power output of 260 PS and a peak torque figure of 620Nm. This engine is mated to a dual clutch 7-speed automatic gearbox and the car can run 0-100 kmph in less than 10 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+