సచిన్, దియా మీర్జా, జోధ్‌పూర్ మహారాజుల సమక్షంలో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న 7-సిరీస్‌లో లగ్జరీ కారులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసింది. మార్చి 8-10 వరకూ జరిగిన 'జోధ్‌పూర్ వన్ వరల్డ్ రీట్రీట్' కార్యక్రమంలో పలువురు ప్రముఖల సమక్షంలో కొత్త బిఎమ్‌డిబ్ల్యూ 7-సిరీస్ కారును కంపెనీ ఆవిష్కరించింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ కార్యక్రమానికి లగ్జరీ మొబిలిటీ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. మహారాజ గజ్ సింగ్ 2 నేతృత్వంలో ఇండియన్ హెడ్ ఇంజూరీ ఫౌండేషన్‌కు మద్దతు తెలిపే సెలబ్రిటీల, ప్రముఖుల సమక్షంలో సరికొత్త 7-సిరీస్‌ను విడుదల చేశారు.
మహారాజ గజ్ సింగ్ 2, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరియు ఆయన సతీమణి అంజలీ టెండూల్కర్, బాలీవుడ్ నటి దియా మీర్జా, పారిశ్రామికవేత్త పవన్ ముంజాల్, సామాజికవేత్త సుహేల్ సేథ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిప్ వోన్ సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇండియన్ హెడ్ ఇంజూరీ ఫౌండేషన్ గురించి అవగాహన కల్పించేందుకు గాను జోధ్‌పూర్ వన్ వరల్డ్ రీట్రీట్‌కు మద్ధతు తెలుపడానికి మహారాజ గజ్ సింగ్ 2తో చేతులు కలపడం గర్వంగా ఉందని అన్నారు.
బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ మాదిరిగానే ఈ కార్యక్రమం కూడా చాలా ప్రత్యేకమైనది. బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ కార్లలో కొత్త 7-సిరీస్ కూడా ఒకటి. ఇది అత్యంత అధునాతనమైన, విలాసవంతమైన కారు అని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లగ్జరీ కారు ధరలు రూ.92 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటి దియా మీర్జా, మహారాజ గజ్ సింగ్ 2, క్రికెడ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సార్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
జోధ్‌పూర్ ప్యాలెస్ వద్ద కొలువుదీరిన బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు ఆవిష్కరణ

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును పరిశీలిస్తున్న సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలీ టెండూల్కర్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారుతో ఫోటోలకు ఫోజిలిస్తున్న సచిన్ టెండూల్కర్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మహారాజ గజ్ సింగ్ 2.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారుతో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిప్ వోన్ సార్, మహారాజ గజ్ సింగ్ 2, బాలీవుడ్ నటి దియా మీర్జా, క్రికెడ్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులో సతీమణితో సచిన్ టెండూల్కర్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
జోధ్‌పూర్ వన్ వరల్డ్ రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ ప్రముఖలు.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
జోధ్‌పూర్ ప్యాలెస్ వద్ద కొలువుదీరిన బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిప్ వోన్ సార్‌తో మహరాజా గజ్ సింగ్ 2.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారుతో సచిన్ టెండూల్కర్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు గురించి సచిన్ టెండూల్కర్‌కు వివరిస్తున్న కంపెనీ అధికారులు.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త 7-సిరీస్ కారును ఆవిష్కరిస్తున్న సెలబ్రిటీలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త 7-సిరీస్ కారును ఆవిష్కరిస్తున్న సెలబ్రిటీలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త 7-సిరీస్ కారును ఆవిష్కరిస్తున్న సెలబ్రిటీలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులోకి ప్రవేశిస్తున్న సచిన్ టెండూల్కర్, అంజలీ టెండూల్కర్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
తమ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు గురించి వివరిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిప్ వోన్ సార్.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఆవిష్కరణ
జోధ్‌పూర్ ప్యాలెస్ వద్ద బిఎమ్‌డబ్ల్యూ కార్ల ప్రదర్శన.


Click it and Unblock the Notifications








