అప్పుడు ఛారిటీ కోసం, ఇప్పుడు హుస్సేన్ బోల్ట్ కోసం..
పరుగులు వీరుడు 'హుస్సేన్ బోల్ట్' రన్నింగ్ స్పీడ్ నుంచి స్ఫూర్తి పొంది, జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ 'నిస్సాన్ బోల్ట్ గోల్డ్ జిటి-ఆర్' అనే కారును తయారు చేసిన సంగతి తెలిసినదే. గడచిన డిసెంబర్ నెలలో ఈ కారును వేలం వేసి, వేలం ద్వారా వచ్చిన సొమ్మును జమైకాకు చెందిన హుస్సేన్ బోల్ట్ నిర్వహిస్తున్న తన ఛారిటీ వినియోగించాలని నిర్ణయించడం జరిగింది.
గడచిన నవంబర్ 22, 2012 నుంచి డిసెంబర్ 4, 2012 మధ్యలో ప్రముఖ ఆన్-లైన్ ఆక్షన్ సంస్థ ఈబేలో నిర్వహించిన వేలంలో ఈ కారు 1,87,100 అమెరికన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు కోటి రూపాయలకు పైమాటే) పలికింది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను హుస్సేన్ బోల్డ్ ఫౌండేషన్ ఛారిటీ ఆధ్వర్యంలో, జమైకాలోని పిల్లల చదువు, అభివృద్ధి కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు.
తొలుత నిస్సాన్ ఇలాంటి ఒకే ఒక్క కారును తయారు చేసింది. ఆ కారును గడచిన డిసెంబర్ నెలలో వేలం వేశాయి. అయితే, తాజాగా నిస్సాన్ మోటార్ కార్పేషన్, హుస్సేన్ బోల్ట్‌కు ఇలాంటిదే మరొక కారును తయారు చేసి ఇచ్చింది. ఆ విశేషాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

హుస్సేన్ బోల్ట్ కోసం గోల్డ్ పెయింటెడ్ నిస్సాన్ జిటి-ఆర్

Click it and Unblock the Notifications