నిస్సాన్ కొత్త హ్యాచ్‌బ్యాక్ పేరు 'పల్సర్'

By Ravi

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తమ ప్రస్తుత రేంజ్ కార్లకు అదనంగా మరో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయబోతోంది. ఎస్-సెగ్మెంట్లో విడుదల కానున్న ఈ చిన్న కారుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్ ఫొటోను విడుదల చేసింది.

నిస్సాన్ విడుదల చేయనున్న ఈ చిన్న కారు పేరు 'పల్సర్' (బజాజ్ పల్సర్ పేరు గుర్తొస్తుంది కదూ..). సెగ్మెంట్ ఛేంజర్‌గా రానున్న నిస్సాన్ పల్సర్‌ను ఈ సెగ్మెంట్లో లీడర్‌గా ఉన్న ఫోర్డ్, రెనో, ఫోక్స్‌వ్యాగన్ వంటి బ్రాండ్లకు పోటీగా ప్రవేశపెట్టనున్నారు.

nissan small hatchback car

నిస్సాన్ పల్సర్ గ్లోబల్ హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా యూరప్ వంటి మార్కెట్లలో విడుదల చేయనున్నారు. యూరప్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఫోర్డ్ ఫోకస్, రెనో మెగానె, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లను ఈ నిస్సాన్ పల్సర్ సవాల్ చేయనుంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మరియు క్యాష్‌కాయ్ మోడళ్లకు మధ్యలో నిస్సాన్ పల్సర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సరికొత్త నిస్సాన్ స్మాల్ ఇప్పట్లో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రేపు (మే 20, 2014) నిస్సాన్ తమ పల్సర్‌ను ఆవిష్కరించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 19, 2014, 14:57 [IST]
English summary
Japanese automobile giant Nissan will be introducing a new hatchback to its current range of cars and we have a teaser image to share with you. The new hatchback will be introduced in the S-segment. The new model is called the Pulsar and will be a segment changer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+