రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానోలపై అమేజింగ్ ఆఫర్స్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తమ టెర్రానో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయటానికంటే ముందే దాని ఫ్రెంచ్ భాగస్వామి రెనో తమ డస్టర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. దీంతో రెనో డస్టర్ బాగానే లబ్ధి పొందింది. టెర్రానో రాక ఆలస్యం కావటంతో కొనుగోలుదారులంతా డస్టర్ వైపే మొగ్గు చూపారు. టెర్రానో అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కార్ కంపెనీల అమ్మకాలకు సజావుగా లేవు. దీంతో దాదాపు అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేయటం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని చూస్తున్నాయి. తాజాగా.. నిస్సాన్, రెనో కంపెనీలు కూడా తమ పాపులర్ టెర్రానో, డస్టర్ మోడళ్లపై ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటించాయి.

Renault Duster

గడచిన కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మార్చ్ 2014 నెలలో ప్రవేశపెట్టిన మధ్యంత బడ్జెట్‌లో తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీలను కొత్తగా ఏర్పడిన బిజెపి సర్కారు కూడా కొనసాగించాలని నిర్ణయించడంతో, ఆ ప్రయోజనాలను తన కస్టమర్లకు బదిలీ చేయాలని రెనో, నిస్సాన్ భావిస్తున్నాయి.

ఇందులో భాగంగానే, ఈ మోడళ్లపై ఎక్సేంజ్ ఆఫర్స్, ఇన్సూరెన్స్ ఆఫర్లను ఇరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆఫర్లను కేవలం ఎస్‌యూవీ మోడళ్లకే పరిమితం చేయకుండా ఈ కంపెనీలు అందిస్తున్న ఇతర హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లపై కూడా అందిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2014, 9:55 [IST]
English summary
Renault brought its compact SUV to India before Nissan could launch its Terrano. Due to which, the French manufacturer benefitted tremendously. The Duster was the choice of many people as soon as it was launched.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+