డస్టర్, పల్స్, స్కాలా ధరలను పెంచిన రెనో ఇండియా

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌తో పాటుగా పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా సెడాన్ ధరలను కూడా పెంచింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా పాక్షింగా వీటి ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ఈ మూడు మోడళ్ల ధరను ఒక శాతం మేర పెంచుతున్నట్లు రెనో ఇండియా ప్రకటించింది.

ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా విడిభాగాల ఖర్చు కూడా పెరుగుతోందని, ఫలితంగా స్కాలా, పల్స్ మరియు డస్టర్ ధరలను 1 శాతం పెంచుతున్నామని కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. రెనో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్, ఫ్లూయెన్స్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

Renault India Hikes Prices Of Duster

More from DriveSpark

Article Published On: Wednesday, July 2, 2014, 15:16 [IST]
English summary
French auto major Renault has hiked the prices of its three vehicles in India, including compact sports utility vehicle Duster, by one per cent to partially offset rising input costs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+