2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో తమ సరికొత్త క్రాసోవర్ 'కడ్జర్' (Kadjar)ను ఆవిష్కరించింది. రెనో కడ్జర్ ఉత్పత్తికి దగ్గరగా ఉన్న క్రాసోవర్ మోడల్. రెనో త్వరలోనే ఈ కారు ధరను వెల్లడించనుంది.

రెనో కడ్జర్ క్రాసోవర్ అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి అటు ఆఫ్-రోడింగ్‌కి ఇటు సిటీ డ్రైవింగ్‌కి అనువుగా ఉంటుంది. ఈ ఏడాది ఇది మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది. రెనో ఆవిష్కరించిన కడ్జర్ క్రాసోవర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

రెనో కడ్జర్ క్రాసోవర్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో (1.5 లీటర్ డీజిల్, 1.6 లీటర్ డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్) లభ్యం కానుంది.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

రెనో కడ్జర్ క్రాసోవర్‌లోని 1.5 లీటర్ డిసిఐ 110 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 110 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

రెనో కడ్జర్ క్రాసోవర్‌లోని 1.6 లీటర్ డిసిఐ 130 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 130 హార్స్‌పవర్‌ల శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

రెనో కడ్జర్ క్రాసోవర్‌లోని 1.2 లీటర్ టిసిఈ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 130 హార్స్‌పవర్‌ల శక్తిని, 205 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

ఈ మూడు ఇంజన్లు కూడా రెనో స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. రెనో కడ్జర్ క్రాసోవర్‌లో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభిస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

రెనో కడ్జర్ డిసి 110 ఇంజన్ సిక్స్-స్పీడ్ ఈడిసి డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

రెనో కడ్జర్‌లో ఆర్-లింక్ 2 మల్టీమీడియా సిస్టమ్, బోస్ ఆడియో సిస్టమ్, 7-ఇంచ్ టాబ్లెట్ స్టైల్ టిఎఫ్‌టి స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, టామ్‌టామ్ రియల్-టైమ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, వాయిస్ రికగ్నైజేషన్ వంటి ఫీచర్లున్నాయి.

2015 జెనీవా మోటార్ షో: రెనో కడ్జర్ క్రాసోవర్ ఆవిష్కరణ

ఇంకా ఇందులో యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఈజీ పార్క్ అసిస్ట్, 360 డిగ్రీ ప్రాక్సిమిటీ సెన్సార్స్, రివర్సింగ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, లేన్ డిపార్చ్యుర్ అండ్ బ్లైండ్ స్పాట్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్, కార్నరింగ్ ఫాహ్‌లైట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 5, 2015, 9:48 [IST]
English summary
The long tease comes to an end as the Renault Kadjar makes its first public debut during the 2015 Geneva Motor Show. French carmaker Renault has big plans with the Kadjar crossover. The price of the Renault Kadjar will be announced closer to its launch date, which is in autumn this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+