రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్ విడుదల - ధరలు

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న స్కాలా సెడాన్‌లో ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్న తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇది వరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. రెనో ఇండియా నేడు తమ సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన స్కాలా సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నిస్సాన్ నుంచి గ్రహించిన ఎక్స్-ట్రానిక్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)ను జోడించి రెనో స్కాలా ఆటోమేటిక్ రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌జెడ్) లభ్యం కానుంది. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. వీటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:

* రెనో స్కాలా పెట్రోల్ సివిటి ఆర్ఎక్స్ఎల్ - రూ.8.99 లక్షలు
* రెనో స్కాలా పెట్రోల్ సివిటి ఆర్ఎక్స్‌జెడ్ - రూ.9.89 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

రెనో స్కాలా ఆటోమేటిక్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌లో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ డిస్‌ప్లే, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఫీచర్లు లభిస్తాయి. అలాగే, రెనో స్కాలా ఆటోమేటిక్ ఆర్ఎక్స్‌జెడ్ వేరియంట్‌లో, ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌లో లభించే ఫీచర్లకు అదనంగా, ఎలక్ట్రానికల్లీ ఫోల్డబల్ మిర్రర్స్, లెథర్ సీటింగ్ క్రోమ్ గ్రిల్ ఫీచర్లు లభిస్తాయి. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం రెనో స్కాలా ఆటోమేటిక్ లీటరు పెట్రోల్‌కు 17.97 కి.మీ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో ఇండియా నేడు తమ సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన స్కాలా సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్

నిస్సాన్ నుంచి గ్రహించిన ఎక్స్-ట్రానిక్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)ను జోడించి రెనో స్కాలా ఆటోమేటిక్ రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌జెడ్) లభ్యం కానుంది. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

* రెనో స్కాలా పెట్రోల్ సివిటి ఆర్ఎక్స్ఎల్ - రూ.8.99 లక్షలు

* రెనో స్కాలా పెట్రోల్ సివిటి ఆర్ఎక్స్‌జెడ్ - రూ.9.89 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌లో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ డిస్‌ప్లే, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఫీచర్లు లభిస్తాయి.

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్

అలాగే, రెనో స్కాలా ఆటోమేటిక్ ఆర్ఎక్స్‌జెడ్ వేరియంట్‌లో, ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌లో లభించే ఫీచర్లకు అదనంగా, ఎలక్ట్రానికల్లీ ఫోల్డబల్ మిర్రర్స్, లెథర్ సీటింగ్ క్రోమ్ గ్రిల్ ఫీచర్లు లభిస్తాయి.

రెనో స్కాలా ఆటోమేటిక్

రెనో స్కాలా ఆటోమేటిక్

ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం రెనో స్కాలా ఆటోమేటిక్ లీటరు పెట్రోల్‌కు 17.97 కి.మీ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


రెనో స్కాలా సెడాన్‌లో ఉపయోగించిన సివిటి గేర్‌బాక్స్‌తో ఇది ఇండియాలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ సి-సెగ్మెంట్ సెడాన్‌గా నిలిచింది. సివిటి గేర్‌బాక్స్‌ సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇందులోని అధిక గేర్ రేషియోల సంఖ్య కారణంగా కారు జర్క్‌లు ఇవ్వకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది. రెనో స్కాలా పెట్రోల్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ 1.5 లీటర్ ఎక్స్‌హెచ్2 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 23, 2013, 17:59 [IST]
English summary
As we reported earlier, Renault India has automatic variant Scala at Rs 8.99 lakh (ex-showroom, Delhi). Scala Automatic is equipped with a X-tronic CVT gearbox instead of the conventional automatic system. Renault Scala CVT is available two variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+