స్కాలాలో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసిన రెనో ఇండియా

By Ravi

ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో ఇండియా అందిస్తున్న రెనో స్కాలా సెడాన్‌లో కంపెనీ ఇప్పుడు ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. రెనో స్కాలా సెడాన్ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు, అదనపు ఫీచర్లు జోడించిన 'స్కాలా ట్రావెలాగ్' లిమిటెడ్ ఎడిషన్‌ను రెనో ఇండియా విడుదల చేసింది. ఇది కేవలం ఎర్ఎక్స్‌జెడ్ డీజిల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మే 31, 2013 వరకూ మాత్రమే ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది.

లిమిటెడ్ ఎడిషన్ రెనో స్కాలా ట్రావెలాగ్‌లో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, రియర్ సన్ షేడ్, ప్రకాశించే స్కఫ్ ప్లేట్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్, డివిడి ప్లేయర్, బ్లూటూత్, యూఎస్‌బి, ఐపాడ్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, రియర్ మఫ్లర్ కట్టర్ (సైలెన్సర్ కవర్), వంటి అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఈ వేరియంట్‌లో ఇంజన పరంగా ఎలాంటి మార్పులు లేవు.

దేశీయ విపణిలో ఈ లిమిటెడ్ ఎడిషన్ రెనో స్కాలా ట్రావెలాగ్ ధర రూ.9,78,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా సెడాన్ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు, అదనపు ఫీచర్లు జోడించిన 'స్కాలా ట్రావెలాగ్' లిమిటెడ్ ఎడిషన్‌ను రెనో ఇండియా విడుదల చేసింది.

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

ప్రకాశించే స్కఫ్ ప్లేట్స్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రియర్ సన్ షేడ్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రియర్ మఫ్లర్ కట్టర్ (సైలెన్సర్ కవర్)

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రివర్స్ పార్కింగ్ కెమెరా

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

దేశీయ విపణిలో ఈ లిమిటెడ్ ఎడిషన్ రెనో స్కాలా ట్రావెలాగ్ ధర రూ.9,78,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

రెనో స్కాలా ట్రావెలాగ్‌ లిమిటెడ్ ఎడిషన్

ఈ వేరియంట్‌లో ఇంజన పరంగా ఎలాంటి మార్పులు లేవు. డీజిల్ వెర్షన్ స్కాలాలో ఉపయోగించిన కె9కె ఇంజన్ 86 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 21.64 కి.మీ. మైలేజీనిస్తుంది.


రెనో స్కాలా పెట్రోల్ వేరియంట్‌లో ఎక్స్‌హెచ్2 మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ స్కాలాలో ఉపయోగించిన కె9కె ఇంజన్ 86 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 21.64 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని స్కొడా ర్యాపిడ్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నాలకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 8, 2013, 16:43 [IST]
English summary
Renault India has launched the Renault Scala ‘Travelogue’ Edition with a price tag of Rs 9,78,500 (Ex-Showroom, Delhi). Some of the features of the new edition include updated navigation with voice, DVD player, bluetooth connectivity, USB port, reverse camera portability and steering mounted audio controls.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+