ట్విజి స్పోర్ట్ ఎఫ్1 కాన్సెప్ట్ కారును ఆవిష్కరించిన రెనో

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుజ్జి కారును ఎక్కడో చూసినట్లుంది కదూ..! అదేనండి, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో (Renault) అందిస్తున్న ఎలక్ట్రిక్ కారు 'ట్విజి' (Twizy)కు ఫార్ములా వన్ (ఎఫ్1) వెర్షనే ఈ మోడల్. ఎఫ్1 ఎక్స్‌పీరియన్స్ నుంచి స్ఫూర్తి పొంది రెనో తమ ట్విజి ఎలక్ట్రిక్ కారు ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఈ 'రెనో ట్విజి స్పోర్ట్ ఎఫ్1' (Renault Twizy Sport F1) కారును డిజైన్ చేసింది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న షాంఘై మోటార్ షోలో రెనో ఈ కారును ఆవిష్కరించింది.

సాధారణ ట్విజి ఎలక్ట్రిక్ కారులో 17 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగిస్తే ఈ ఎఫ్1 వెర్షన్ ట్విజి ఎలక్ట్రిక్ కారులో 80 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 109 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది. రెనో ట్విజి స్పోర్ట్ ఎఫ్1 కేవలం ఆరు సెకండ్ల సమయంలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఈ కారును వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసే అంశాన్ని కంపెనీ వెల్లడించలేదు.

రెనో ట్విజి స్పోర్ట్ ఎఫ్1 కాన్సెప్ట్ కారు

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న రెగ్యులర్ వెర్షన్ రెనో ట్విజి విషయానికి వస్తే, ఈ కారు మొత్తం పొడవు కేవలం 2.32 మీటర్లు మాత్రమే. దీని వెడల్పు 1.19 మీటర్లు మరియు ఎత్తు 1.46 మీటర్లు. సాధారణంగా సిటీ రోడ్లకు ఇది చక్కగా సూట్ అవుతుంది. ఈ కారులో ఇద్దరు ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) కూర్చుని ప్రయాణించవచ్చు. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

కొన్ని దేశాల్లో అయితే ఈ కారును నడపడానికి లైసెన్సు కూడా అవసరం లేదు. రీనాల్ట్ ట్విజి రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. దీనికి అమర్చిన డిస్క్ బ్రేక్స్ కారును సమర్థవంతంగా ఆపేందుకు ఉపకరిస్తాయి. ఈ కారు మొత్తం బరువు 450 కిలోలు మాత్రమే (బ్యాటరీ 10 కిలోలు కలిపి). దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. కేవలం మూడున్నర గంటల్లోనే ట్విజి కారు బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2013, 15:07 [IST]
English summary
Did you ever have the crazy idea of adding Formula 1 technology to your small electric city car? No? Its pretty straightforward in theory. Take a light weight mini car, fit on oversized body kit and tyres, tweak the powertrain and you have a mean machine that will put a regular sports car to shame.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+