కొత్త గెటప్‌లో మినీ; ఎయిడ్స్ బాధితులకు సాయం చేసేందుకే
ఈ ఫొటోలో కనిపిస్తున్న కారును గుర్తుపట్టారా..? జర్మన్ కార్ కంపెనీ అందిస్తున్న మినీ పేస్‌మ్యాన్ కారు ఇది. ఫ్లోరెన్స్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రాబెర్టో కవాల్లీ ఈ అద్భుతమైన మినీ కారును డిజైన్ చేశారు. ఈ ఆకర్షనీయమైన కారును గడచిన వారం వియన్నా హోఫ్‌బర్గ్ ప్యాలెస్‌లో జరిగిన లైఫ్ బాల్ 2013 ఎయిడ్స్ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించారు. మినీ గడచిన 2001వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా లైఫ్ బాల్ ఎయిడ్స్ ఛారిటీ కార్యక్రమానికి తమ కారును దానం చేస్తూ వస్తుంది.
ఇందులో భాగంగానే, తాజాగా మినీ పేస్‌మ్యాన్ కారును 2013 సంవత్సరానికి గాను లైఫ్ బాల్ ఎయిడ్స్ ఛారిటీ కార్యక్రమం కోసం మినీ దానం చేసింది. ఇలా దానం చేసిన కారును వేలంలో విక్రయించి తద్వారా వచ్చిన నిధులను ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఉపయోగిస్తారు. రాబెర్టో కవాల్లీ ద్వారా డిజైన్ చేయబడిన ఈ మినీ పేస్‌మ్యాన్ కారు పైభాగంలో కవాల్లీ లోగో ఉంటుంది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్‌లో పెయించ్ చేయబడిన ఈ మినీ పేస్‌మ్యాన్ సాధారణ మినీ పేస్‌మ్యాన్ కన్నా భిన్నంగా ఉంటుంది.
గోల్డ్ కలర్ రూఫ్, గోల్డ్ కలర్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కలర్ బాడీ పెయింట్, హెడ్‌లైట్స్ మరియు గ్రిల్ చుట్టూ ఏర్పాటు చేసిన గోల్డ్ కలర్ కోటింగ్, గోల్డెన్ టచ్‌తో కూడిన బ్లాక్ ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్, ఏసి వెంట్స్, స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డ్‌లపై గోల్డ్ క్రోమ్ ఫినిష్‌లతో ఇది మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది. మరి ఈ గోల్డెన్ భామ అందచందాలను మనం కూడా తిలకిద్దామా..?

ఎగ్జోటిక్ మినీ లైఫ్ బాల్‌ను డిజైన్ చేసిన రాబెర్టో కవాల్లీ

Click it and Unblock the Notifications