Just In
- 11 min ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 2 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- 20 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 21 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్‌కు ఆ కారు చాలా ప్రత్యేకం
Don't Miss
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Movies Aavesham Collections 12 రోజులుగా ఫాహద్ ఫాజిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్లో ఆవేశం!
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 విడుదల
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ 'ఘోస్ట్' (Ghost) లగ్జరీ కారులో 'ఘోస్ట్ సిరీస్ 2' (Ghost Series II) పేరిట ఓ అప్‌డేటెట్ వెర్షన్‌ను నేడు (నవంబర్ 7, 2014) మార్కెట్లో విడుదల చేసింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 కారును తొలిసారిగా 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది.
ఘోస్ట్ లగ్జరీ సెడాన్ రోల్స్ రాయిస్ ఇండియాకు, దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్. అప్‌డేటెడ్ స్టయిలింగ్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ మరియు మోడ్రన్ టెక్నాలజీతో ఈ కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్2 మోడల్‌ను తయారు చేశారు. ఈ మోడల్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విడుదలై మంచి సక్సెస్‌ని సాధించింది.
డిజైన్, ఫీచర్స్:
రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, బంపర్స్‌తో ఇది ముందు వైపు సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి పవర్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు హెడ్‌లైట్స్ చుట్టూ గుండ్రంగా ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ లేవు.
రోల్స్ రాయిస్ కార్ల బానెట్‌పై ఉండే లెజండ్రీ 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ' బానెట్ మస్కట్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్. ఇది ఈ ఏడాది 103వ జన్మదినాన్ని జరుపుకోనుంది. ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. అత్యంత విలాసవంతంగా మరియు ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. కస్టమర్ల ఎంపిక మేరకు అనేక కస్టమైజేషన్ ఆప్షన్లను రోల్స్ రాయిస్ అందుబాటులో ఉంచనుంది.
స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లు ఎలాంటి అనుభూతి పొందుతారో, ఘోస్ట్ సిరీస్ 2 లగ్జరీ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా కూడా అదే రకమైన అనుభూతిని పొందుతారని రోల్స్ రాయిస్ పేర్కొంది.
ఇంజన్:
రోల్స్
రాయిస్
ఘోస్ట్
సిరీస్
2
కారులో
6.0
లీటర్,
ట్విన్
టర్బో,
వి12,
డైరెక్ట్
ఇంజెక్షన్
ఇంజన్‌ను
ఉపయోగించారు.
ఈ
ఇంజన్
గరిష్టంగా
5250
ఆర్‌పిఎమ్
వద్ద
563
బిహెచ్‌పిల
శక్తిని,
1500
ఆర్‌పిఎమ్
వద్ద
780
ఎన్ఎమ్‌ల
టార్క్‌ని
ఉత్పత్తి
చేస్తుంది.
ఈ
ఇంజన్
గరిష్టంగా
ఈ
ఇంజన్‌ను
సరికొత్త
8-స్పీడ్
జెడ్ఎఫ్
డ్యూయెల్
క్లచ్
గేర్‌బాక్స్‌తో
కనెక్ట్
చేశారు.
పెర్ఫార్మెన్స్,
టాప్
స్పీడ్:
ఇది
కేవలం
5
సెకండ్ల
వ్యవధిలోనే
0-100
కిలోమీటర్ల
వేగాన్ని
అందుకుంటుంది.
దీని
గరిష్ట
వేగాన్ని
గంటకు
250
కిలోమీటర్లకు
పరిమితం
చేశారు.
కొలతలు:
*
పొడవు
-
5569
మి.మీ.
*
వెడల్పు
-
1948
మి.మీ.
*
ఎత్తు
-
1550
మి.మీ.
*
వీల్‌బేస్
-
3465
మి.మీ.
*
టర్నింగ్
రేడియస్
-
14
మీటర్లు
*
బూస్
స్పేస్
-
490
లీటర్లు
*
బరువు
-
2520
కేజీలు
మైలేజ్:
కంపెనీ
సర్టిఫై
చేసిన
దాని
ప్రకారం,
రోల్స్
రాయిస్
ఘోస్ట్
సిరీస్
2
ఇంధన
వినియోగం
సిటీ,
హైవేలపై
క్రింది
విధంగా
ఉంటుంది.
*
సిటీ
-
ప్రతి
100
కిలోమీటర్లకు
21.4
లీటర్లు
*
హైవే
-
ప్రతి
100
కిలోమీటర్లకు
9.8
లీటర్లు
ధర:
దేశీయ
విపణిలో
రోల్స్
రాయిస్
ఘోస్ట్
సిరీస్
2
లగ్జరీ
కారు
ధరను
రూ.4.50
కోట్లు
(ఎక్స్-షోరూమ్)గా
నిర్ణయించారు.