సింగిల్ సీటర్ లాంబోర్గినీ ఇగోయిస్టా కారు ఆవిష్కరణ

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ లాంబోర్గనీ, తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలను కంపెనీ పలు రకాలుగా జరుపుకుంటోంది. 2013 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో లాంబోర్గినీ వెనెనో (Lamborghini Veneno) సూపర్ కారు ఆవిష్కరణతో ప్రారంభమైన ఈ వేడుకలు తాజాగా కంపెనీ ఆవిష్కరించిన లాంబోర్గినీ ఇగోయిస్టా (Lamborghini Egoista) కారుతో ముగిశాయి.

ఇటీవలే తమ కంపెనీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లాంబోర్గినీ అందిస్తున్న 'అవెంటేడర్' సిరీస్‌లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. 'లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి720-40 యానివర్సరియో' అని పిలువబడే ఈ వార్షికోత్సవ ఎడిషన్‌ను కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే 350 లాంబోర్గినీ సూపర్ కార్లను ఒక్క చోటకు చేర్చి, ఇటలీలో వాటితో సూపర్ ర్యాలీని నిర్వహించి కంపెనీ సంబరాలు చేసుకుంది.

తాజాగా లాంబోర్గినీ తమ 50వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా 'ఇగోయిస్టా' అనే పేరుతో ఓ సింగిల్ సీటర్ సూపర్ కారును ఆవిష్కరించింది. ఈ పేరు అర్థం స్వార్థపరుడు (సెల్ఫిష్), ఇందులో ఒక్క సీటు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కారుకు ఆ పేరును పెట్టామని కంపెనీ పేర్కొంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ డిజైన్ హెడ్ వాల్టర్ డి సిల్వా లాంబోర్గినీ ఇగోయిస్టా కారును డిజైన్ చేశారు. అపాచే హెలికాఫ్టర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశామని ఆయన తెలిపారు.

ఈ కారు నిర్మాణం చాలా వరకూ కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించారు. ఇందులో శక్తివంతమైన 5.2 లీటర్ వి-10 ఇంజన్‌ను అమర్చారు. ఈ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. మరి ఈ లేటెస్ట్ లాంబోర్గినీపై అలాగే లాంబోర్గినీ సంబరాలపై ఓ కన్నేసొద్దాం రండి..!

లాంబోర్గినీ ఇగోయిస్టా కాన్సెప్ట్

లాంబోర్గినీ ఇగోయిస్టా కాన్సెప్ట్

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ తమ 50 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఓ సింగిల్ సీటర్ కాన్సెప్ట్ కారు 'లాంబోర్గినీ ఇగోయిస్టా' (Lamborghini Egoista)ను ఆవిష్కరించింది.

లాంబోర్గినీ తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటలీలలో వివిధ తరాలకు చెందిన 350 లాంబోర్గినీ సూపర్ కార్లతో వారం రోజుల పాటు ఓ ప్రత్యేక ర్యాలీని నిర్వహించింది. ఆ ర్యాలీ విశేషాలను ఈ ఫొటోల్లో పరిశీలిద్దాం రండి..!

మీడియాతో మాట్లాడుతున్న లాంబోర్గినీ అధికారులు.

లాంబోర్గినీ ఇగోయిస్టా కాన్సెప్ట్

లాంబోర్గినీ ఇగోయిస్టా కాన్సెప్ట్

లాంబోర్గినీ బాస్ స్టీఫెన్ వింకెల్‌మాన్

Article Published On: Monday, May 13, 2013, 13:41 [IST]
English summary
Italian exotic carmaker Lamborghini has unveiled a wild concept car called Egoista at the conclusion of its 50th anniversary celebrations. Lamborghini say that the car’s name means ‘selfish’ and that is because it has only one seat.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+