స్కొడా ర్యాపిడ్, ఆక్టావియా, సూపర్బ్, యెటి మోడళ్లలో జీల్ ఎడిషన్స్

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మోడళ్లలో 'జీల్ ఎడిషన్' (Zeal Edition) పేరిట లిమిటెడ్ ఎడిషన్‌లను పరిచయం చేసింది. కంపెనీ అందిస్తున్న స్కొడా ర్యాపిడ్, స్కొడా సూపర్బ్, స్కొడా ఆక్టావియా, స్కొడా యెటి మోడళ్లలో జీల్ ఎడిషన్లను విడుదల చేశారు.

స్కొడా జీల్ ఎడిషన్లలో రెగ్యులర్ మోడళ్లతో పోల్చుకుంటే మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. అయితే, ఈ జీల్ ఎడిషన్లు కేవలం పరిమిత కాలం మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లలో లభించే ఈ స్పెషల్ ఫీచర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్కొడా ర్యాపిడ్ జీల్ ఎడిషన్ ఫీచర్లు

స్కొడా ర్యాపిడ్ జీల్ ఎడిషన్ ఫీచర్లు

- లెథరెట్ అండ్ అల్కాంట్రా సీట్స్

- నావిగేషన్ డివైజ్ విత్ రియర్ వ్యూ కెమెరా

- రియర్ పార్క్‌ట్రానిక్స్

- అబ్జర్వేషన్ మిర్రర్

- ఫ్లోర్ టెక్స్‌టైల్ మ్యాట్స్

స్కొడా ఆక్టావియా జీల్ ఎడిషన్ ఫీచర్లు

స్కొడా ఆక్టావియా జీల్ ఎడిషన్ ఫీచర్లు

- ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్స్

- బ్లాక్ ఆల్కాంట్రా లెథర్ సీట్స్

- బ్లాక్ డ్యాష్‌బోర్డ్

- బ్లాక్ డోర్ ట్రిమ్స్

స్కొడా సూపర్బ్ జీల్ ఎడిషన్ ఫీచర్లు

స్కొడా సూపర్బ్ జీల్ ఎడిషన్ ఫీచర్లు

- ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్స్

- బ్లాక్ ఆల్కాంట్రా లెథర్ సీట్స్

- బ్లాక్ డ్యాష్‌బోర్డ్

- బ్లాక్ డోర్ ట్రిమ్స్

స్కొడా యెటి జీల్ ఎడిషన్ ఫీచర్లు

స్కొడా యెటి జీల్ ఎడిషన్ ఫీచర్లు

- ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్స్

- బ్లాక్ ఆల్కాంట్రా లెథర్ సీట్స్

- బ్లాక్ డ్యాష్‌బోర్డ్

- బ్లాక్ డోర్ ట్రిమ్స్

స్కొడా జీల్ ఎడిషన్

స్కొడా జీల్ ఎడిషన్ మోడళ్లలో ఇంజన్ పరంగా ఎలాంటి అప్‌గ్రేడ్స్ లేవు.

More from DriveSpark

Article Published On: Friday, March 13, 2015, 8:33 [IST]
English summary
Skoda has introduced the Zeal edition to its entire line up of vehicles. The Zeal edition will sport series changes within the Superb, Octavia and Yeti models. The Zeal Edition will be available across all authorized ŠKODA showrooms in the country since the 9th of March, 2015 for a very limited period.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+