2013 జెనీవా మోటార్ షోలో టాటా మోటార్స్ కాన్సెప్ట్ కార్లు

By Ravi

ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా పాల్గొంది. టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఎలాంటి కాన్సెప్ట్‌ కార్లను పరిచయం చేయకుండా ఆటో ప్రియులను నిరాశపరచింది. అయితే, కంపెనీ అందిస్తున్న టాటా సఫారీ స్టోర్మ్, టాటా ఆరియా, ఇండికా విస్టాలకు కొద్దిగా హంగులు అద్ది సరికొత్త పేర్లతో జెనీవాలో ప్రదర్శనకు ఉంచింది.

టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సఫారీ స్టోర్మ్‌ను రెండ్ అండ్ వైట్ కలర్ పెయింట్‌తో కొద్దిగా కాస్మోటిక్ మార్పులు చేసి 'టాటా సఫారీ స్టోర్మ్ మౌంటైన్ రెస్క్యూ' అనే పేరుతో ప్రదర్శనకు ఉంచింది. ప్రత్యేకించి యూరోపియన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును మోడిఫై చేసింది. రూఫ్‌కు అమర్చిన నాలుగు అధనపు లైట్లు, కారు పైభాగాన అమర్చిన లగేజ్ స్టోరేజ్ బాక్స్, కొండలు గుట్టలు, మంచు ప్రాంతాల్లో ప్రయాణించేందుకు అమర్చిన గ్రిప్ టైర్స్ వంటి ప్రధాన మార్పులను ఇందులో గమనించవచ్చు.

అలాగే, టాటా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం క్రాసోవర్ ఆరియాలో ఓ పవర్‌ఫుల్ ఆటోమేటిక్ వెర్షన్‌ను కూడా జెనీవాలో ప్రదర్శనకు ఉంచింది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం మన దేశంలో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు. ఇది కూడా యూరోపియన్ మార్కెట్లను టార్గెట్ చేసుకొని రూపొందించటం జరిగింది. ఇకపోతే, కంపెనీ ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ ఇండికా విస్టాను 'టాటా ఇండికా విస్టా కాన్సెప్ట్ ఎస్' అనే పేరుతో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. జెనీవాలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన ఉత్పత్తులను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

2013 జెనీవా మోటార్ షోలో టాటా కాన్సెప్ట్ కార్లు

2013 జెనీవా మోటార్ షోలో టాటా కాన్సెప్ట్ కార్లు

టాటా సఫారీ స్టోర్మ్ మౌంటైన్ రెస్క్యూ కాన్సెప్ట్

టాటా ఆరియా ఆటోమేటిక్ వేరియంట్

టాటా ఇండికా విస్టా కాన్సెప్ట్ ఎస్

More from DriveSpark

Article Published On: Friday, March 8, 2013, 12:50 [IST]
English summary
The Indian automaker Tata Motors has made its appearance at the 2013 Geneva Motor Show with three concept four wheelers. These concepts - Tata Indica Vista Concept S, Tata Aria MPV and Tata Safari Storme Mountain Rescue Concept - at Tata's stand have already made their debut at earlier auto shows such as Delhi Auto Expo and have so far failed to garner much attention in Geneva. You can go through the gallery below to view the official images.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+