టాటా ఆగస్ట్ ఆఫర్స్, కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆగస్ట్ నెలలో తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ విడుదల, ధరలు

టాటా మోటార్స్ విక్రయిస్తున్న నానో కారు మొదలుకొని ఆరియా ఎమ్‌పివి వరకు వివిధ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. మరి టాటా మోటార్స్ వివిధ మోడళ్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాటా ఆగస్ట్ ఆఫర్స్

తర్వాతి స్లైడ్‌లలో టాటా మోటార్స్ అందిస్తున్న వివిధ మోడళ్లపై కంపెనీ ప్రకటించిన ఆఫర్లను చూడండి.

టాటా నానో

టాటా నానో

టాటా నానో మోడల్‌పై గరిష్టంగా రూ.40,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* బెస్ట్ ఇన్ క్లాస్ ఏసి

* బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ (25 కెఎమ్‌పిఎల్)

* 4 ఏళ్లు లేదా 60,000 కి.మీ. వారంటీ

టాటా ఇండికా ఈవి2

టాటా ఇండికా ఈవి2

టాటా ఇండికా ఈవి2 మోడల్‌పై గరిష్టంగా రూ.50,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* రీఫైన్డ్ సిఆర్4 ఇంజన్ (25 కెఎమ్‌పిఎల్)

* కొత్త ఎఫ్-షిఫ్ట్ గేర్‌బాక్స్

* డ్యుయో ఫ్లోట్ సస్పెన్షన్

* విశాలమైన, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్

టాటా విస్టా టెక్

టాటా విస్టా టెక్

టాటా విస్టా టెక్ మోడల్‌పై గరిష్టంగా రూ.60,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, జిపిఎస్

* రీఫైన్డ్ 75 పిఎస్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్

* డ్రైవ్ ప్రో కన్సోల్, అడ్వాన్స్డ్ డిఐఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్ మోడల్‌పై గరిష్టంగా రూ.40,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* రీఫైన్డ్ సిఆర్4 ఇంజన్ (25 కెఎమ్‌పిఎల్)

* కొత్త డ్యుయో ఫ్లోట్ సస్పెన్షన్

* అధునాతన మ్యూజిక్ సిస్టమ్

టాటా మాంజా

టాటా మాంజా

టాటా మాంజా మోడల్‌పై గరిష్టంగా రూ.45,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* రీఫైన్డ్ 90 పిఎస్ క్యూ-జెట్ డీజిల్ ఇంజన్

* టచ్‌స్క్రీన్ మల్టీమీడియా నావిగేషన్

* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

టాటా సుమో గోల్డ్

టాటా సుమో గోల్డ్

టాటా సుమో గోల్డ్ మోడల్‌పై గరిష్టంగా రూ.20,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్‌ఫుల్ 3లీటర్ సిఆర్4 డీజిల్ ఇంజన్

* రూఫ్ మౌంటెడ్ డ్యూయెల్ ఏసి

* డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ స్టోర్మ్ వేరియంట్‌పై గరిష్టంగా రూ.50,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్‌ఫుల్ 2.2లీ వేరికార్ ఇంజన్

* 140 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్

* 4x4 ఈఎస్ఓఎఫ్ (ఎలక్ట్రానిక్ షిఫ్ట్-ఆన్-ఫ్లై)

* 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ. ఇంజన్ వారంటీ

టాటా ఆరియా

టాటా ఆరియా

టాటా ఆరియా వేరియంట్‌పై గరిష్టంగా రూ.45,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ మోడల్ ప్రధాన ఫీచర్లు:

* పవర్‌ఫుల్ 2.2లీ వేరికార్ ఇంజన్

* 150 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్

* బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ (15.05 కెఎమ్‌పిఎల్)

* 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ. ఇంజన్ వారంటీ

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2014, 16:22 [IST]
English summary
Tata Motors has come up with an exciting savings scheme for the month of August 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+