పవర్‌ఫుల్ విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన టాటా
ఇది వరకటి కథనాల్లో చెప్పుకున్నట్లుగానే, టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ 'విస్టా' హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన పవర్‌ఫుల్ 'టాటా విస్టా డి90' నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లభ్యం కానున్న టాటా విస్టా డి90 ధరలు ఇలా ఉన్నాయి.
- టాటా విస్టా డి90 విఎక్స్ ధర - రూ.5.99 లక్షలు
- టాటా విస్టా డి90 జెడ్‌ఎక్స్ ప్లస్ ధర - రూ.6.83 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
టాటా విస్టా డి90లో 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కొత్త విస్టాలో ఉపయోగించిన 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌ను ఇప్పటికే ఫియట్ పుంటో 90హెచ్‌పి స్పోర్ట్, లీనియా, టాటా మాంజా, మారుతి సుజుకి ఎస్ఎక్స్4 వంటి మోడళ్లలో ఉపయోగిస్తున్నారు.

టాటా విస్టా డి90
ఇది వరకటి కథనాల్లో చెప్పుకున్నట్లుగానే, టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ 'విస్టా' హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన పవర్‌ఫుల్ 'టాటా విస్టా డి90' నేడు మార్కెట్లోకి విడుదల చేసింది.

టాటా విస్టా డి90
రెండు వేరియంట్లలో లభ్యం కానున్న టాటా విస్టా డి90 ధరలు ఇలా ఉన్నాయి.
* టాటా విస్టా డి90 విఎక్స్ ధర - రూ.5.99 లక్షలు
* టాటా విస్టా డి90 జెడ్‌ఎక్స్ ప్లస్ ధర - రూ.6.83 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

టాటా విస్టా డి90
టాటా విస్టా డి90లో 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90
టాటా విస్టా డి90లో చేసిన ప్రధాన మార్పులు:
- పవర్‌ఫుల్ 90 పిఎస్ 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్
- ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్
- ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
- ఇన్ఫినిటీ కాంట్రాస్ట్ రూఫ్
- 2-టోన్ అల్లాయ్ వీల్స్
- స్టీరింగ్ వీల్‍పై ఆడియో కంట్రోల్స్
- ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎమ్
- వన్-షాట్ పవర్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో
- టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, బ్లూ 5 టెక్నాలజీ, జిపిఎస్ నావిగేషన్
- అడ్వాన్స్‌డ్ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్
- ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్)
- సహారా బీజ్, ఎబోనీ బ్లాక్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్
- హైట్ అడ్జస్టబల్ సీట్ విత్ లంబార్ సపోర్ట్
- 60:40 ఫ్లిప్ ఫ్లాప్ రియర్ సీట్ (ఫోల్డబిల్)
- రియర్ డిమిస్టర్, ఇంటెలిజెంట్ వైపర్


Click it and Unblock the Notifications








