టాటా మోటార్స్ మే ఆఫర్ - టాటా కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

తగ్గుముఖం పడుతున్న కార్ల విక్రయాలను పెంచుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా 'మే ఆఫర్' పేరిట తమ కార్లపై తగ్గింపులను, పలు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి.

టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఐదు మోడళ్లపై (సఫారీ, విస్టా టెక్, నానో, ఇండిగో, సుమో) మాత్రమే కంపెనీ 3 ఏళ్ల వరకు ఉచిత బీమా, నగదు తగ్గింపు, ఎక్సేంజ్ బోనస్‌లను అందిస్తోంది. మోడల్ వారీగా కంపెనీ అందిస్తున్న ప్రయోజనాలను ఈ కథనంలో పరిశీలించండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాటా సఫారీ

టాటా సఫారీ

టాటా సఫారీ డైకర్ ఎల్ఎక్స్ వేరియంట్‌పై గరిష్టంగా రూ.90,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా విస్టా టెక్

టాటా విస్టా టెక్

టాటా విస్టా టెక్ మోడల్‌పై గరిష్టంగా రూ.80,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా సుమో

టాటా సుమో

టాటా సుమో మోడల్‌పై గరిష్టంగా రూ.72,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్ మోడల్‌పై గరిష్టంగా రూ.58,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా నానో

టాటా నానో

టాటా నానో మోడల్‌పై గరిష్టంగా రూ.55,000 బెనిఫిట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా మోటార్స్ మే ఆఫర్

ఇది కాకుండా టాటా మోటార్స్ 'పవర్ ప్లే ఆఫర్' పేరిట కంపెనీ మరో స్కీమ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో గెలిచిన లక్కీ విజేతకి రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు (ఆర్‌సిబి) ఐపిఎల్ జట్టు సభ్యులను కలిసే అవకాశం కల్పించబడుతుంది. అయితే, ఈ స్కీమ్ తమిళనాడు వాసులకు మాత్రం వర్తించదు

More from DriveSpark

Article Published On: Monday, May 26, 2014, 14:20 [IST]
English summary
Tata Motors has come up with an exciting scheme for the month of May. Under Tata Motors' 'May Offer', anyone who is buying a Tata car will be eligible for free insurance up to 3 years, cash offer and exchange bonus.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+