టాటా మోటార్స్ విన్ ఫర్ షూర్ ఫెస్టివల్; కార్లపై తగ్గింపులు

By Ravi

గడచిన ఏప్రిల్ నెలలో 'గోల్డెన్ ఫెస్టివ్ ఆఫర్' పేరుతో వివధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేసిన దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈసారి మరొక సరికొత్త క్యాంపైన్‌ను ప్రారంభించి, తమ కార్లపై తగ్గింపులను అందిస్తుంది. ఈ జూన్ నెలలో 'విన్ ఫర్ షూర్ ఫెస్టివల్' (Win 4 Sure Festival) పేరిట టాటా మోటార్స్ కొనుగోలుదారులకు సరికొత్త ఆఫర్లను అందిస్తుంది. జూన్ 20 వరకూ కొనసాగే ఈ ఆఫర్‌లో భాగంగా, ఏ టాటా కారునైనా కొనుగోలు చేస్తే దాదాని ఫ్రీగా పొందే లక్కీ అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.

టాటా మోటార్స్ విన్ ఫర్ షూర్ ఫెస్టివల్ జూన్ 20, 2013 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఈ సమయంలో టాటా కార్లను కొనుగోలు చేసే వారికి ఆకర్షనీయమైన నగదు ప్రయోజనాలతోగా ఐప్యాడ్ మినీ, స్మార్ట్ ఫోన్‌ వంటి ఆకర్షనీయమైన బహుమతులను, అష్షూర్డ్ గిఫ్ట్ వోచర్లను కంపెనీ అందిస్తుంది. ప్రతి ఒక్కరు బహుమతిని గెలుచుకునేలా ఈ విన్ ఫర్ షూర్ ఫెస్టివల్ క్యాంపైన్‌ను ప్రారంభించినట్లు టాటా మోటార్స్ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది. (షరతులు వర్తిస్తాయి, మరిన్ని వివరాల కోసం సమీపంలో టాటా మోటార్స్ డీలరును సంప్రదించండి).

విన్ ఫర్ షూర్ ఫెస్టివల్‌లో భాగంగా, వివిధ కార్లపై టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాటా కార్లపై డిస్కౌంట్స్

టాటా కార్లపై డిస్కౌంట్స్

ఈ జూన్ నెలలో 'విన్ ఫర్ షూర్ ఫెస్టివల్' (Win 4 Sure Festival) పేరిట టాటా మోటార్స్ కొనుగోలుదారులకు సరికొత్త ఆఫర్లను అందిస్తుంది. జూన్ 20 వరకూ కొనసాగే ఈ ఆఫర్‌లో భాగంగా, ఏ టాటా కారునైనా కొనుగోలు చేస్తే దాదాని ఫ్రీగా పొందే లక్కీ అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.

టాటా సుమో గోల్డ్

టాటా సుమో గోల్డ్

టాటా మోటార్స్ అందిస్తున్న సుమో గోల్డ్ ఎస్‌యూవీపై రూ.43,500 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా నానో

టాటా నానో

కంపెనీ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోపై రూ.45,500 గరిష్ట నగదు ప్రయోజనాన్ని టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీపై రూ.25,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా మాంజా

టాటా మాంజా

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ మాంజాపై రూ.30,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా విస్టా

టాటా విస్టా

టాటా మోటార్స్ అందిస్తున్న విస్టా కారుపై రూ.53,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ అందిస్తోంది.

టాటా ఇండికా ఈవి2

టాటా ఇండికా ఈవి2

కంపెనీ అందిస్తున్న ఇండికా ఈవి2 కారుపై రూ.45,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని టాటా మోటార్స్ అందిస్తోంది.

టాటా ఆరియా

టాటా ఆరియా

టాటా మోటార్స్ అందిస్తున్న ఆరియా క్రాసోవర్‌పై రూ.1,42,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో ఈసిఎస్ రూ.48,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, June 10, 2013, 11:50 [IST]
English summary
Tata Motors has launched the Win 4 Sure Festival Offer. Now company is offering cash benefits ranging from Rs 25,000 (on Safari Storme) to Rs 1,42,000 (on Aria) and. Hurry this offer is valid till June 20, 2013 only. Your chance to win exciting prizes like an iPAD mini, smartphone and a brand new Tata car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+