టాటా మోటార్స్ నుంచి తొలి ఆటోమేటిక్ కారు 'ఆరియా ఏటి'

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న టాటా ఆరియా క్రాసోవర్‌లో మరింత శక్తివంతమైన మరియు విలాసవంతమైన కాన్సెప్ట్‌ను జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది. యూరోపియన్ మార్కెట్ల దృష్టిని ఆకట్టుకునేందుకు పవర్‌ఫుల్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్స్, అద్దిరిపోయే ఎక్స్టీరియర్ ఫీచర్లతో కంపెనీ తమ ఆరియాను అభివృద్ధి చేసింది.

జెనీవాలో టాటా మోటార్స్ ప్రదర్శనకు ఉంచిన ఈ అప్‌‍‌డేటెడ్ టాటా ఆరియాను గమనిస్తే, ఇందులో సరికొత్త డ్యూయెల్ టోన్ పెయింటింగ్, బ్లాక్ ఇన్‌సెర్ట్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్స్), సరికొత్త టెయిల్ ల్యాంప్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం లెథర్ సీట్స్, అప్‌రేటెడ్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి మార్పులను గమనించవచ్చు. టాటా మోటార్స్ నుంచి లభ్యమవుతున్న కార్లలో ఇప్పటి వరకూ అసలు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్ అందుబాటులో లేదు.

ఈ సరికొత్త టాటా ఆరియా మార్కెట్లోకి విడుదలైతే టాటా నుంచి లభ్యం కానున్న మొట్టమొదటి ఆటోమేటిక్ కారుగా కొత్త ఆరియా నిలువనుంది. ఈ కొత్త ఆరియాలో 2.2 లీటర్ డైకర్ ఇంజన్‌ను ఉపయోగించారు ఇది గరిష్టంగా 158 బిహెచ్‌పిల శక్తిని, 407 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉపయోగించిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను జనరల్ మోటార్స్ నుంచి టాటా కొనుగోలు చేసింది. ఈ పవర్‌ఫుల్ ఆరియా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న ఆరియా క్రాసోవర్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన సరికొత్త అప్‌గ్రేడెడ్ ఆరియా త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

టాటా మోటార్స్ తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఆరియా కాన్సెప్ట్‌ను జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

యూరోపియన్ మార్కెట్ల దృష్టిని ఆకట్టుకునేందుకు పవర్‌ఫుల్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్స్, అద్దిరిపోయే ఎక్స్టీరియర్ ఫీచర్లతో కంపెనీ తమ ఆరియాను అభివృద్ధి చేసింది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో టాటా మోటార్స్ ప్రదర్శనకు ఉంచిన ఈ అప్‌‍‌డేటెడ్ టాటా ఆరియాను గమనిస్తే, ఇందులో సరికొత్త డ్యూయెల్ టోన్ పెయింటింగ్, బ్లాక్ ఇన్‌సెర్ట్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్స్), సరికొత్త టెయిల్ ల్యాంప్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం లెథర్ సీట్స్, అప్‌రేటెడ్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి మార్పులను గమనించవచ్చు.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

టాటా మోటార్స్ నుంచి లభ్యమవుతున్న కార్లలో ఇప్పటి వరకూ అసలు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్ అందుబాటులో లేదు. ఈ సరికొత్త టాటా ఆరియా మార్కెట్లోకి విడుదలైతే టాటా నుంచి లభ్యం కానున్న మొట్టమొదటి ఆటోమేటిక్ కారుగా కొత్త ఆరియా నిలువనుంది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

ఈ కొత్త ఆరియాలో 2.2 లీటర్ డైకర్ ఇంజన్‌ను ఉపయోగించారు ఇది గరిష్టంగా 158 బిహెచ్‌పిల శక్తిని, 407 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

ఇందులో ఉపయోగించిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను జనరల్ మోటార్స్ నుంచి టాటా కొనుగోలు చేసింది. ఈ పవర్‌ఫుల్ ఆరియా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అప్‌గ్రేడెడ్ టాటా ఆరియా యూరోపియన్ మార్కెట్ల కన్నా ముందుగా మన ఇండియా మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది భారత విపణిలో లభ్యం కానుంది.

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

జెనీవాలో తళుక్కుమన్న పవర్‌ఫుల్ టాటా ఆరియా ఆటోమేటిక్

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అప్‌గ్రేడెడ్ టాటా ఆరియా యూరోపియన్ మార్కెట్ల కన్నా ముందుగా మన ఇండియా మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది భారత విపణిలో లభ్యం కానుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న టాటా ఆరియా అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆరియా విడుదలతోనై ఈ మోడల్ అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 16, 2013, 14:07 [IST]
English summary
Tata Motors has unveiled an upgraded version of its Aria crossover at the 2013 Geneva Motor Show. The new Tata Aria has got a host of cosmetic enhancements, a more powerful engine and 6-speed automatic transmission. This power machine is likely to be launched in India in the second half of this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+