సరికొత్త పవర్‌ఫుల్ 2013 టాటా సుమో గోల్డ్ విడుదల

టాటా మోటార్స్ అందిస్తున్న రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీ 'టాటా సుమో గోల్డ్'లో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన బిఎస్4 ఇంజన్, మునపటికన్నా మెరుగైన ఫీచర్లతో కంపెనీ ఈ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసింది. కొత్త సుమో గోల్డ్‌లో ఉపయోగించిన పవర్‌ఫుల్ 3 లీటర్, సిఆర్4 ఇంజన్ 3000 ఆర్‌పిఎమ్ వద్ద 85 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1000-2000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది.

ఈ సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా ఇందులో డ్యూయెల్ ఏసి కూలింగ్, బ్లూటూత్/యూఎస్‌బి కనెక్టివిటీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. 5 మీటర్ల టర్నింగ్ రేడియస్, 15.3 కిలోమీటర్ల మైలేజ్ వంటి ఫీచర్లు ఈ 2013 టాటా సుమో గోల్డ్ సొంతం. గ్రామీణ, పట్టణ మార్కెట్ల కోసం ఇందులో డై టర్బో బిఎస్3 ఇంజన్‌ను కూడా జోడించారు. ఈ 2956సీసీ ఇంజన్ 3000 ఆర్‌పిఎమ్ వద్ద 70 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1600-2000 ఆర్‌పిఎమ్ వద్ద 223 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది.

స్పోర్టీ గేర్ నాబ్, డబుల్ విష్‌బోన సస్పెన్షన్, స్టయిలిష్ ఉడెన్ సెంటర్ కన్సోల్ మరియు డ్యాష్‌బోర్డ్, ప్లష్ ఫ్యాబ్రిక్, విశాలమైన ఇంటీరియర్స్, ఉత్తమ హెడ్, లెగ్ మరియు షోల్డర్ స్పేస్, వన్ టచ్ పవర్ విండోస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫుల్లీ ఫీచర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఈ కొత్త 2013 టాటా సుమో గోల్డ్ సొంతం. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో (జిఎక్స్, ఎఫ్ఎక్స్, ఈఎక్స్, ఎల్ఎక్స్ మరియు సిఎక్స్) 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది) టాటా సుమా గోల్డ్ ప్రారంభ ధర రూ.5.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

2013 టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీ హైలైట్స్ కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

ఇంజన్, పవర్

ఇంజన్, పవర్

అధునాతన 3.0 లీటర్, సిఆర్4 డీజిల్ ఇంజన్, 85 పిఎస్ పవర్

టార్క్

టార్క్

అత్యుత్తమ పవర్, తగ్గించబడిన గేర్ షిఫ్ట్ కోసం బెస్ట్ ఇన్ క్లాస్ 250 ఎన్ఎమ్ టార్క్

హై పెర్ఫామెన్స్ క్లచ్

హై పెర్ఫామెన్స్ క్లచ్

హై పెర్ఫామెన్స్ క్లచ్ - 40 శాతం అధనపు జీవిత కాలం, 1 లక్ష కి.మీ. టెన్షన్ ఫ్రీ డ్రైవింగ్

డ్యూయెల్ ఏసి

డ్యూయెల్ ఏసి

సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా డ్యూయెల్ ఏసి

మ్యూజిక్ సిస్టమ్

మ్యూజిక్ సిస్టమ్

సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా యూఎస్‌బి, బ్లూటూత్ ఆప్షన్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్

అప్‌హోలెస్టరీ

అప్‌హోలెస్టరీ

విలాసవంతమైన అప్‌హోలెస్టరీతో కొత్త తరం స్టయిలింగ్

గేర్‌బాక్స్

గేర్‌బాక్స్

సున్నితమైన గేర్‌బాక్స్

సస్పెన్షన్

సస్పెన్షన్

ఉత్తమ రైడ్ క్వాలిటీ కోసం సాఫ్ట్ చేయబడిన సస్పన్షన్

గ్రౌండ్ క్లియరెన్స్

గ్రౌండ్ క్లియరెన్స్

బెస్ట్ ఇన్ క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్, 182 మి.మీ.

టర్నింగ్ రేడియస్

టర్నింగ్ రేడియస్

బెస్ట్ ఇన్ క్లాస్, తక్కువ టర్నింగ్ రేడియస్, 5 మీటర్లు

పవర్ విండోస్

పవర్ విండోస్

వన్ టచ్ పవర్ విండోస్

స్పేస్ మరియు కంఫర్ట్‌

స్పేస్ మరియు కంఫర్ట్‌

క్లాస్ లీడింగ్ స్పేస్ మరియు కంఫర్ట్‌తో ఈ విభాగంలో కెల్లా పొడవైన వాహనం

2013 టాటా సుమో గోల్డ్
2013 టాటా సుమో గోల్డ్

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2013, 17:50 [IST]
English summary
Under the hood of the new 2013 Tata Sumo Gold lays the powerful 3 litre CR4 engine which pumps out raw power of 85 PS 3000rpm and a torque of 250 NM 1000 -2000 rpm. . The Tata Sumo Gold range will be available from Rs. 5.83 lakh onwards (ex-showroom, New Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+