జూన్ 6న నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా ఆవిష్కరణ

జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా తమ నెక్స్ట్ జనరేషన్ కరోలా సెడాన్‌ను వచ్చే నెల 6వ తేదీన ప్రపంచానికి పరిచయం చేయనుంది. జూన్ 6న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఓ అధునాత కరోలా సెడాన్‌ను ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ160 అనే కోడ్‌నేమ్‌తో టొయోటా ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 2013 డెట్రాయిట్ ఆటో షోలో కంపెనీ ఆవిష్కరించిన టొయోటా ఫ్యూరియా కాన్సెప్ట్‌ డిజైన్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త కరోలాను రూపొందిస్తున్నారు.

అమెరికాలో ఇది కరోలా పేరుతో అమ్ముడవుతుండగా, భారత్‌లో కరోలా ఆల్టిస్ పేరుతో అమ్ముడవుతోంది. నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత స్టయిలిష్, ప్రీమియం లుక్‌తో ఈ కారును డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్‌ ఇమేజ్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ నెక్స్ట్ జనరేషన్ కరోలా వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

టొయోటా ఫ్యూరియా కాన్సెప్ట్ విషయానికి వస్తే ఆకర్షనీయమైన డిజైన్ కలిగిన ఈ కాన్సెప్ట్ కారు 4620 ఎమ్ఎమ్ పొడవును, 1805 ఎమ్ఎమ్ వెడల్పును, 1425 ఎమ్ఎమ్ ఎత్తును కలిగి ఉండి, 2700 ఎమ్ఎమ్ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్, కాంతివంతమైన ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, 7-స్పోక్ 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రేడియల్ టైర్స్, స్టయిలిష్ ఏరోడైనమిక్స్, డ్యూయెల్ సైలెన్సర్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఆకర్షనీయమైన బాడీ లైన్స్ వంటి ఈ కాన్సెప్ట్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు, టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్ సాంకేతిక మరియు ఇతర వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా టీజర్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2013, 17:54 [IST]
English summary
An all new Toyota Corolla, sold as Corolla Altis in India, will be revealed on June 6. The new Corolla sedan, codenamed E160 will be based on the Corolla Furia concept car that the Japanese automaker showcased at the Detroit Motor Show early this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+