ఆటో ఎక్స్‌పో 2014: అప్‌డేటెట్ టొయోటా కరోలా ఆల్టిస్ లాంచ్
జపనీస్ కార్ కంపెనీ టొయోటా గడచిన సంవత్సరం ద్వితీయార్థంలో అమెరికన్, యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేసిన సరికొత్త నెక్స్ట్ జనరేషన్ కరోలా ప్రీమియం సెడాన్‌ను 'కరోలా ఆల్టిస్' పేరుతో కంపెనీ భారత్‌లో ఆవిష్కరించింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కొత్త టొయోటా కరోలా ఆల్టిస్ సెడాన్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఇది వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఆకర్షనీమైన క్రోమ్ గ్రిల్, బంపర్‌లో చిన్న ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ ఆప్రాన్స్ వరకు స్ట్రెచ్ చేసిన పెద్ద హెడ్‌లైట్స్, రివైజ్డ్ గ్రిల్, కొత్త బానెట్ డిజైన్, బాడీ లైన్స్, పెద్ద ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, రియర్ వ్యూ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు సన్నటి మరియు పొడవాటి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రెండు టెయిల్ ల్యాంప్స్ మధ్యలో క్రోమ్ స్ట్రిప్, రీడిజైన్డ్ రియర్ బంపర్ వంటి అనేక మార్పులు చేర్పులను ఈ కొత్త కరోలా ఆల్టిస్‌లో గమనించవచ్చు.
బ్లాక్ కలర్ ఇంటీరియర్స్, రౌండ్ డయల్స్‌తో కూడిన స్పోర్టీయర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త సీట్ అప్‌హోలెస్టరీ వంటి ఇంటీరియర్ మార్పులు ఓ లగ్జరీ కారును నడుపుతున్న అనుభూతిని కల్పిస్తాయి. ఢిల్లీ ఆటో ఎక్స్‌లో టొయోటా ఆవిష్కరించిన కొత్త కరోలా ఆల్టిస్ ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను ఈ కథనంలో పరిశీలించండి.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 2014లో సరికొత్త కరోలా ఆల్టిస్ సెడాన్‌ను విడుదల చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్.

Click it and Unblock the Notifications