సరికొత్త టొయోటా ఎతియోస్, లివా విడుదల; ఫీచర్లు-ధరలు
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఎతియోసె లివా హ్యాచ్‌బ్యాక్, ఎతియెస్ సెడాన్‌లలో సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్లను కంపెనీ విడుదల చేసింది. డిజైన్, ఫీచర్స్, పెర్ఫామెన్స్‌లవ పరంగా పాత వెర్షన్ల కన్నా మరింత మెరుగ్గా ఉండేలా ఈ కొత్త వెర్షన్లను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.
ఈ అప్‌డేటెడ్ మోడళ్లలో బీజ్ ట్రిమ్‌తో కూడిన డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఆర్మ్‌రెస్ట్‌లపై ఫౌక్స్ ఉండ్ ట్రిమ్, హైట్-అడ్జస్టబల్ డ్రైవర్ సీట్స్, అడ్జస్టబల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్స్ (లివాలో వెనుక సీట్లలోని హెడ్‌రెస్ట్‌లను కూడా అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం కల్పించారు), ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు కొత్త బ్లూ కలర్ బ్యాక్‌లైటింగ్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ మరియు రిమోట్ కంట్రోల్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, క్లీన్ ఎయిర్ ఫిల్టర్స్‌తో కూడిన కొత్త ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్ ప్యానెల్ వంటి మార్పులను ఈ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ఎతియోస్, లివాలలో గమనించవచ్చు.
ఇక ఎక్స్టీరియర్లలో మార్పుల విషయానికి వస్తే, రీడిజైన్ చేయబడిన సరికొత్త క్రోమ్ గ్రిల్, ఇండికేటర్ లైట్లతో కూడిన కొత్త అవుట్‌సైడ్ మిర్రర్ కవర్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త గ్రే పెయింట్ కలర్ ఆప్షన్ వంటి మార్పులను చేయటం జరిగింది. అంతేకాకుండా, ఎతియోస్ సెడాన్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరింత మెరుగుపరచారు. ఇదివరకు లిమిటెడ్ ఎడిషన్‌గా అందించిన 1.5 లీటర్, 90 హెచ్‌పి లివా టిఆర్‌డి స్పోర్టివోను ప్రస్తుతం రెగ్యులర్ వేరియంట్‌గా అందిస్తున్నారు. గతంలో స్పోర్టివోలో 1.2 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించేవారు.
లివా స్పోర్టివోకు మరింత స్పోర్టీ లుక్‌నిచ్చేందుకు గాను ఇప్పుడు ఈ మోడల్‌కు అదనపు బాడీ కిట్, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. అలాగే, అదనపు భద్రత కోసం ఏబిఎస్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. 2013 టొయోటా ఎతియోస్, లివా ధరలను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

అప్‌డేటెడ్ టొయోటా ఎతియోస్, లివా విడుదల
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఎతియోసె లివా హ్యాచ్‌బ్యాక్, ఎతియెస్ సెడాన్‌లలో సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్లను కంపెనీ విడుదల చేసింది.

అప్‌డేటెడ్ టొయోటా ఎతియోస్, లివా విడుదల
ఈ అప్‌డేటెడ్ మోడళ్లలో బీజ్ ట్రిమ్‌తో కూడిన డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఆర్మ్‌రెస్ట్‌లపై ఫౌక్స్ ఉండ్ ట్రిమ్, హైట్-అడ్జస్టబల్ డ్రైవర్ సీట్స్, అడ్జస్టబల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్స్ (లివాలో వెనుక సీట్లలోని హెడ్‌రెస్ట్‌లను కూడా అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం కల్పించారు), ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు కొత్త బ్లూ కలర్ బ్యాక్‌లైటింగ్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ మరియు రిమోట్ కంట్రోల్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, క్లీన్ ఎయిర్ ఫిల్టర్స్‌తో కూడిన కొత్త ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్ ప్యానెల్ వంటి మార్పులను ఈ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ఎతియోస్, లివాలలో గమనించవచ్చు.

అప్‌డేటెడ్ టొయోటా ఎతియోస్, లివా విడుదల
ఇక ఎక్స్టీరియర్లలో మార్పుల విషయానికి వస్తే, రీడిజైన్ చేయబడిన సరికొత్త క్రోమ్ గ్రిల్, ఇండికేటర్ లైట్లతో కూడిన కొత్త అవుట్‌సైడ్ మిర్రర్ కవర్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త గ్రే పెయింట్ కలర్ ఆప్షన్ వంటి మార్పులను చేయటం జరిగింది.

అప్‌డేటెడ్ టొయోటా ఎతియోస్, లివా విడుదల
ఎతియోస్ సెడాన్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరింత మెరుగుపరచారు.

అప్‌డేటెడ్ టొయోటా ఎతియోస్, లివా విడుదల
ఇదివరకు లిమిటెడ్ ఎడిషన్‌గా అందించిన 1.5 లీటర్, 90 హెచ్‌పి లివా టిఆర్‌డి స్పోర్టివోను ప్రస్తుతం రెగ్యులర్ వేరియంట్‌గా అందిస్తున్నారు. గతంలో స్పోర్టివోలో 1.2 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించేవారు.

2013 టొయోటా ఎతియోస్ పెట్రోల్ ధరలు
Etios J - INR 5,45,390
Etios G - INR 5,99,900
Etios G SP - INR 6,47,971
Etios V - INR 6,69,579
Etios VSP - INR 7,08,679

2013 టొయోటా ఎతియోస్ డీజిల్ ధరలు
Etios JD - INR 6,70,743
Etios GD - INR 7,07,243
Etios GD SP - INR 7,55,151
Etios VD - INR 7,76,753
Etios VDSP - INR 8,15,852

2013 టొయోటా ఎతియోస్ లివా పెట్రోల్ ధరలు
Etios Liva J - INR 4,46,276
Etios Liva G - INR 4,89,849
Etios Liva G SP - INR 5,38,559
Etios Liva V - INR 5,60,356
Etios Liva VSP - INR 5,99,456
Etios LivaTRD Sportivo - INR 6,13,559

2013 టొయోటా ఎతియోస్ లివా డీజిల్ ధరలు
Etios Liva JD - INR 5,72,119
Etios Liva GD - INR 5,99,900
Etios Liva GDSP - INR 6,38,390

2013 టొయోటా ఎతియోస్
సరికొత్త ఇంటీరియర్స్

2013 టొయోటా ఎతియోస్
కొత్త స్టయిలిష్ అల్లాయ్ వీల్స్

2013 టొయోటా ఎతియోస్
రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్

2013 టొయోటా ఎతియోస్
రీడిజైన్ చేయబడిన కొత్త ఫ్రంట్ క్రోమ్ గ్రిల్

2013 టొయోటా ఎతియోస్
మెరుగైన ఇంటీరియర్ స్పేస్

2013 టొయోటా ఎతియోస్
డ్యాష్‌బోర్డులో మరింత అదనపు స్టోరేజ్ స్పేస్

2013 టొయోటా ఎతియోస్
రిమోట్ కంట్రోల్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన సరికొత్త 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్

2013 టొయోటా ఎతియోస్
టర్న్ ఇండికేటర్లతో కూడిన కొత్త సైడ్ వ్యూ మిర్రర్స్ (ఓఆర్‌విఎమ్స్)

2013 టొయోటా ఎతియోస్
ఎతియోస్ లివా స్పోర్టివో కోసం మరింత శక్తివంతమైన డి-4డి డీజిల్ ఇంజన్

2013 టొయోటా ఎతియోస్ లివా
90 హెచ్‌పి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్

2013 టొయోటా ఎతియోస్ లివా
ఎతియోస్ లివా కొత్త ఇంటీరియర్స్

2013 టొయోటా ఎతియోస్ లివా
ఎతియోస్ లివా ఇంటీరియర్ స్పేస్

2013 టొయోటా ఎతియోస్ లివా
కొత్త ఎతియోస్ లివా ఎక్స్టీరియర్స్

2013 టొయోటా ఎతియోస్ లివా
కొత్త ఎతియోస్ లివా ఎక్స్టీరియర్స్

2013 టొయోటా ఎతియోస్ సెడాన్
ఎతియోస్ సెడాన్ ఎక్స్టీరియర్స్

2013 టొయోటా ఎతియోస్, లివా
అప్‌డెటెడ్ ఎతియోస్, లివా కార్ల విడుదల


Click it and Unblock the Notifications








