ఫోక్స్‌వ్యాగన్ వెంటో టిఎస్ఐ విడుదల; ధర రూ.9.99 లక్షలు

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్‌లో పవర్‌ఫుల్ వెర్షన్ విడుదల గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరటి కథనాల్లో ప్రచురించిన సంగితి తెలిసినదే. కాగా.. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా నేడు (అక్టోబర్ 10, 2013) సైలెంట్‌గా దేశీయ విపణిలో విడుదల చేసింది. 1.2 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్‌‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగిన ఈ పవర్‌ఫుల్ వెంటో వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

పోలో జిటి టిఎస్ఐ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్‌‌డ్ పెట్రోల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్‌ల శక్తిని, 175 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 16.93 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో టిఎస్ఐ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఎక్స్టీరియర్స్

ఎక్స్టీరియర్స్

* లేక్‌సైడ్ 185/60 R15 అల్లాయ్ వీల్స్

* హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ (బ్లాక్ ఫినిష్‌తో)

* కారు వెనుక వైపు, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

* లెథర్ సీట్ కవర్స్

* లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్

* లెథర్‌తో కవర్ చేయబడిన గేర్ నాబ్, హ్యాండ్‌బ్రేక్ లివర్ హ్యాండిల్

* క్రోమ్ ఇంటీరియర్ ట్రిమ్

* లోపలి వైపు డోర్లకు పైభాగంలో 3 గ్రాబ్ హ్యాండిల్స్ (ఫోల్డింగ్, కోట్ హుక్ ఆప్షన్లతో)

* గ్లౌవ్ బాక్సులో సన్‌గ్లాస్ హోల్డర్

* ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌లో 12 వోల్ట్ సాకెట్

* బూట్ ఇల్యుమినేషన్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్

* ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్

* 2 డిన్ ఆర్‌సిడి 320 మ్యూజిక్ సిస్టమ్ (యూఎస్‌బి, ఆక్స్-ఇన్, ఎస్‌డి కార్డ్, బ్లూటూత్ సపోర్ట్, 4 స్పీకర్లు)

* స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్

* రిమోట్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్

* మల్టీ-ఫంక్షన్ డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

* మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్

* టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్

* హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్

* రియర్ పార్కింగ్ సెన్సార్స్

* లేన్ ఛేంజ్ ఇండికేటర్ - ట్రిపుల్ ఫ్లాష్

* స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్

* అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్)

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ

* ఎలక్ట్రానికి స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)

* హిల్ హోల్డ్ ఫంక్షన్

* ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

* డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్)

* ఎలక్ట్రానిక్ ఇంజన్ ఇమ్మొబైలిజైర్ (ఫ్లోటింగ్ కోడ్‌తో)

* 3-పాయింట్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్

* అన్ని పవర్ విండోస్‌కి పించ్ గార్డ్ సేఫ్టీ

* హై మౌంటెడ్ థర్డ్ బ్రేక్ లైట్

* ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్

* ఫాగ్ లైట్స్ (ఫ్రంట్, రియర్)

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

కొత్త వెంటో టిఎస్ఐ 6 విభిన్న రంగులలో లభిస్తుంది. అవి -

* షాడో బ్లూ

* క్యాండీ వైట్

* పెప్పర్ గ్రే

* టెర్రా బీజ్

* డీప్ బ్లాక్

* రిఫ్లెక్స్ సిల్వర్

More from DriveSpark

Article Published On: Thursday, October 10, 2013, 16:00 [IST]
English summary
VW has introduced a new turbocharged petrol variant of the Vento sedan, equipped with automatic transmission. The new VW Vento TSI thus boasts of improved fuel economy, without compromising on power. The new VW Vento TSI is being offered in select showrooms across the country for INR 9.99 lakhs (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+