డ్రైవర్ సాయం లేకుండా ఆటోమేటిక్‌గా పార్క్ అయ్యే కారు

By Ravi

కారును ముందుకు నడపటం కన్నా పార్కింగ్ చేయటమే కాస్తంత మెళకువతో కూడుకున్నది. పార్కింగ్ స్థలాన్ని అంచనా వేయటంలో ఏ మాత్రం కొద్దిపాటి తేడా వచ్చినా ముందున్న కారునో లేక వెనుకున్న కారును గుద్దేయటం ఖాయం. మరి, ఇంత రిస్కుతో కూడుకున్న పార్కింగ్ విషయంలో అసలు డ్రైవరే అవసరం లేకపోతే..? అవును డ్రైవ్ సాయం లేకుండా ఆటోమేటిక్‌గా పార్క్ అయ్యే కారు వోల్వో అభివృద్ధి చేసింది.

అధునాతన టెక్నాలజీ ఆజ్యం పోయటంలో దిట్ట అయిన స్వీడిష్ కార్ కంపెనీ 'వోల్వో' తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన 'వోల్వో వి40 క్రాస్ కంట్రీ' కారు 'పార్క్ అసిస్ట్' అనే ప్రత్యేక ఫీచర్‌తో లభిస్తుంది. అయితే, ఈ కారులో డ్రైవర్ ఏమీ చేయకపోయినప్పటికీ కారులోనే కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో, కారులో అస్సలు డ్రైవర్ ఉండాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్‌గా దానంతటదే పార్కింగ్ అయ్యేలా ఓ టెక్నాలజీకి వోల్వో శ్రీకారం చుట్టింది.

ఈ ఆటో పార్కింగ్‌లో డ్రైవర్ కారులో నుంచి దిగేసి, తన వద్ద ఉండే స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న అప్లికేషన్ సాయంతో కారు ఆటోమేటిగ్‌గా పార్కింగ్ స్థలాన్ని గుర్తించి, దానంతటదే పార్కింగ్ అయ్యేలా కమాండ్ చేయవచ్చు. అంతేకాకుండా, పార్కింగ్ స్థలం నుంచి నేరుగా యజమాని దగ్గరకే వచ్చేలా కూడా ఈ కారును కంట్రోల్ చేయవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే జేమ్స్ బాండ్ సినిమాల్లో కనిపించే ఆటోమేటిక్ కారు మాదిరిగా అన్నమాట.

వోల్వో ఇప్పటికే తమ వి40 కారులో ఈ టెక్నాలజీ ప్రయోగకపూర్వకంగా పరీక్షిస్తోంది. డ్రైవర్‌లెస్ కార్ల మాదిరిగానే ఈ ఆటోమేటిక్ పార్కింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇదెలా పనిచేస్తుందో వీడియోలో (చివరి స్లైడ్‌లో) తిలకిద్దాం రండి..!

వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్
వోల్వో ఆటోమేటిక్ పార్కింగ్

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2013, 11:54 [IST]
English summary
Volvo wants to take Park Assist feature one step further by introducing auto parking. This would mean the driver can get out of the car and command it to drive off in search of a parking slot and safety park itself, using a smartphone application.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+