జూన్ 14న విడుదల కానున్న వోల్వో వి40 క్రాస్ కంట్రీ

By Ravi

స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో తమ సరికొత్త లగ్జరీ క్రాసోవర్ 'వోల్వో వి40 క్రాస్ కంట్రీ'ని వచ్చే నెల మార్కెట్లో విడుదల చేయనుంది. ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీ/క్రాసోవర్ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3 వంటి మోడళ్లతో తలపడేందుకు వోల్వో వి40 వస్తోంది. జూన్ 14, 2013న వోల్వో ఇండియా ఈ లగ్జరీ కారును భారత మార్కెట్లో విడదల చేయనుంది.

ఎంట్రీ లెవల్ లగ్జరీ క్రాసోవల్ సెగ్మెంట్లో వోల్వో ఇండియాకు ఇది మొదటి ఉత్పత్తి కావటం విశేషం. వోల్వో వి40 క్రాసోవర్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయించనున్నారు. ఇటీవలి 2013 బడ్జెట్‌లో పెరగిన దిగుమతి సుంకాల నేపథ్యంలో, వోల్వో వి40 ధర దాదాపు రూ. 30 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

వోల్వో వి40 టర్బో డీజిల్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వోల్వో కార్లు సేఫ్టీకి పెట్టింది పేరు కాబట్టి ఈ వోల్వో వి40 క్రాసోవర్ కూడా పూర్తిస్థాయి సేఫ్టీ ఫీచర్లతో లభ్యం కానుంది. ప్రస్తుతం వోల్వో ఇండియా దేశీయ విపణిలో మొత్తం నాలుగు మోడళ్లను (ఎస్60, ఎస్80, ఎక్స్‌‌సి60, ఎక్స్‌‌సి90) మోడళ్లను విక్రయిస్తోంది. ఈ లేటెస్ట్ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారుకు సంబంధించి తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

వోల్వో వి40 క్రాస్ కంట్రీ

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2013, 11:46 [IST]
English summary
Sweedish carmaker Volvo Cars India is all set to launch its much awaited V40 Cross Country in India on the 14th June 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+