తగ్గుతున్న అమ్మకాలు.. కార్లపై పెరుగుతున్న డిస్కౌంట్లు..

By Ravi

Discounts
మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈసారైనా వర్షాలు సరిగ్గా పడితే తమ కార్ల అమ్మకాలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయని ఆటోమొబైల్ కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు పలు కార్ల తయారీ సంస్థల సరికొత్త ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లు, వివిధ ఆకర్షనీయమైన స్కీమ్‌లతో కొనుగోలుదారులను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాయి.

కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల భారీ తగ్గింపులను అందిస్తున్నాయ. ఓ రకంగా చెప్పాలంటే, సరసమైన ధరకే ఉత్తమమైన కారును సొంతం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వివిధ కార్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు మరియు వాటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మారుతి వ్యాగన్ఆర్: రూ.25,000 - రూ.40,000
మారుతి సుజుకి ఎస్ఎక్స్4 పెట్రోల్: రూ.40,000 - రూ.55,000
మారుతి సుజుకి ఎస్ఎక్స్4 డీజిల్: రూ.45,000 - రూ.55,000
హ్యుందాయ్ ఐ10: రూ.40,000 - రూ.52,000
హ్యుందాయ్ సొనాటా: రూ.55,000 - రూ.65,000
ఫోర్డ్ ఎండీవర్: రూ.55,000 - రూ.65,000
ఫోర్డ్ క్లాసిక్: రూ.45,000 - రూ.75,000
టాటా ఆరియా: రూ.75,000 - రూ.1,00,000
మహీంద్రా క్వాంటో: రూ.25,000 - రూ.35,000
టొయోటా కరోలా ఆల్టిస్: రూ.20,000 - రూ.40,000
ఫోక్స్‌వ్యాగన్ జెట్టా: రూ.1,25,000 - రూ.1,50,000
ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్: రూ.1,75,000 - రూ.2,00,000
స్కొడా ర్యాపిడ్: రూ.45,000 - రూ.55,000
స్కొడా లారా: రూ.55,000 - రూ.62,000
స్కొడా సూపర్బ్: రూ.55,000 - రూ.70,000
స్కొడా యెటి: రూ.45,000 - రూ.60,000
హోండా అకార్డ్: రూ.1,00,000 - రూ.1,40,000
రెనో ఫ్లూయెన్స్: రూ.50,000 - రూ.80,000

(గమనిక: భారత మార్కెట్లో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు, కార్ల తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్ల సమాచారాన్ని బట్టి ఈ కథనం ప్రచురించడమైనది. ప్రాంతాన్ని బట్టి, డీలరును బట్టి ఈ డిస్కౌంట్లు మారే అవకాశం ఉంది. బేరమాడితే పోయేదేమీ లేదని గుర్తుంచుకోండి.)

More from DriveSpark

Article Published On: Sunday, June 2, 2013, 16:17 [IST]
English summary
Due to weak sales Carmakers are offering massive discount on cars. Step in, to know the discounts available on various car models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+