ప్రపంచంలో కెల్లా ఎక్కువగా సేల్ అవుతున్న కారు - ఆల్టో

మారుతి సుజుకి ఫేవరేట్ కారు ఆల్టో మరోసారి ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా నిలిచింది. గడచిన 9 ఏళ్లుగా భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడువుతున్న ఆల్టో కారు 2010లో తొలిసారిగా ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఈ రికార్డును సృష్టించింది. మళ్లీ తాజాగా 2013లో మారుతి ఆల్టో ఇదే రికార్డును సొంతం చేసుకుంది.

గడచిన సంవత్సరంలో (2013)లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 2,65,777 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి. ఇదే సెగ్మెంట్లో మారుతి ఆల్టోకి పోటీగా లభిస్తున్న పలు గ్లోబల్ కాంపాక్ట్ కార్లను సైతం ఆల్టో ఓవర్‌టేక్ చేసి ఈ రికార్డును కైవశం చేసుకుంది. కాగా.. 2010లో మారుతి సుజుకి ప్రపంచ వ్యాప్తంగా 3,11,000 ఆల్టో కార్లను విక్రయిచింది.

2013లో ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయిన టాప్ 6 కార్లను ఈ ఫొటో ఫీచర్‌లో చూడండి.

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో

* 2013లో మొత్తం 2,65,777 మారుతి సుజుకి ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి.

* 2012తో పోల్చుకుంటే ఇది 7.3 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

టొయోటా ఆక్వా (జపాన్)

టొయోటా ఆక్వా (జపాన్)

* 2013లో మొత్తం 2,62,367 టొయోటా ఆక్వా కార్లు అమ్ముడుపోయాయి.

* 2012తో పోల్చుకుంటే ఇది 1.58 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

ఫోక్స్‌వ్యాగన్ గోల్ (బ్రెజిల్)

ఫోక్స్‌వ్యాగన్ గోల్ (బ్రెజిల్)

* 2013లో మొత్తం 2,55,057 ఫోక్స్‌వ్యాగన్ గోల్ కార్లు అమ్ముడుపోయాయి.

* 2012తో పోల్చుకుంటే ఇది 12 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ (జర్మనీ)

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ (జర్మనీ)

* 2013లో మొత్తం 2,44,249 ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కార్లు అమ్ముడుపోయాయి.

* 2012తో పోల్చుకుంటే ఇది 1.47 శాతం పెరుగదలను నమోదు చేసుకుంది.

కీ కార్ హోండా ఎన్-బాక్స్ (జపాన్)

కీ కార్ హోండా ఎన్-బాక్స్ (జపాన్)

* 2013లో మొత్తం 2,34,995 హోండా ఎన్-బాక్స్ కార్లు అమ్ముడుపోయాయి.

* 2012తో పోల్చుకుంటే ఇది 11.3 శాతం పెరుగదలను నమోదు చేసుకుంది.

కీ కార్ దైహస్తు మూవ్ (జపాన్)

కీ కార్ దైహస్తు మూవ్ (జపాన్)

* 2013లో మొత్తం 2,05,333 దైహస్తు మూవ్ కార్లు అమ్ముడుపోయాయి.

* 2012తో పోల్చుకుంటే ఇది 40.6 శాతం పెరుగదలను నమోదు చేసుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 3, 2014, 10:41 [IST]
English summary
Maruti Alto, India's best selling car for the past nine years, finally became the best selling car in the world in 2013. Maruti Alto, which includes the Alto, 800 and K10 nameplates, actually saw a decline in sales in 2013 and has been in a downward trend for the past three years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+