స్పెషల్ ఎడిషన్ ఎఫ్‌జెడ్-ఎస్, ఫేజర్ బైక్‌లను విడుదల చేసిన యమహా

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎఫ్‌జెడ్ సిరీస్‌లో మరియు ఫేజర్‌లోను స్పెషల్ ఎడిషన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది.

రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు గాను, ఈ సరికొత్త రిఫ్రెష్డ్ మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఈ స్పెషల్ ఎడిషన్ యమహా మోటార్‌సైకిళ్ల ధరలు వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

  • స్పెషల్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్: రూ.74,385
  • స్పెషల్ ఎడిషన్ యమహా ఫేజర్: రూ.79,485

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

స్పెషల్ ఎడిషన్ యమహా మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కాస్మోటిక్ మార్పులు: ఎఫ్‌జెడ్-ఎస్

కాస్మోటిక్ మార్పులు: ఎఫ్‌జెడ్-ఎస్

స్పెషల్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త పెయింట్ ఫినిషింగ్‌తో లభిస్తుంది. బ్యాటిల్ గ్రీన్ కలర్‌లో లభ్యమయ్యే యమహా ఎఫ్‌జెడ్-ఎస్ స్పెషల్ ఎడిషన్ మరింత స్టయిలిష్‌గా ఉంటుంది.

ఇంజన్: ఎఫ్‌జెడ్-ఎస్

ఇంజన్: ఎఫ్‌జెడ్-ఎస్

స్పెషల్ ఎడిషన్ యమహా ఎఫ్‌‌జెడ్-ఎస్ మోటార్‌సైకిల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 153సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిలి సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కాస్మోటిక్ మార్పులు: ఫేజర్

కాస్మోటిక్ మార్పులు: ఫేజర్

స్పెషల్ ఎడిషన్ యమహా ఫేజర్ కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త పెయింట్ ఫినిషింగ్‌తో లభిస్తుంది. బ్యాటిల్ గ్రీన్ కలర్‌లో లభ్యమయ్యే యమహా ఫేజర్ స్పెషల్ ఎడిషన్ మరింత స్టయిలిష్‌గా ఉంటుంది.

ఇంజన్: ఫేజర్

ఇంజన్: ఫేజర్

స్పెషల్ ఎడిషన్ యమహా ఫేజర్ మోటార్‌సైకిల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 153సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిలి సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 8, 2013, 16:55 [IST]
English summary
Yamaha Motor India has launched the Special Edition of its popular FZ Series motorcycles - the FZ-S and Fazer to boost sales and create more excitement amongst customers in the light of the upcoming festive season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+